BREAKING
100 ఎకరాల మంచినీటి చెరువులో గల్లంతైన ఇద్దరు యువకులు కన్నీరు మున్నీరు అవుతున్న తల్లి దండ్రులు వైఎస్సార్‌సీపీలో చేరిన 20 కుటుంబాలు వాల్మీకి మహర్షి అడుగుజాడల్లో నడుద్దాం... ఎమ్మెల్యే అమిలినేని. వాలీబాల్ పోటీల్లో సత్తా చాటిన నర్సింగాపూర్ విద్యార్థులు - రాష్ట్రస్థాయికి ఇద్దరు ఎంపిక శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న జిల్లా ఎస్పీ రామాయణ' బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు 10 రోజుల ముందే ₹20 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్! విద్యార్థులు భవిష్యత్ లో దేశాసేవకోసం పాటుపడాలి మానవతా విలువలు మహాకవి మహర్షి వాల్మీకి బాలీవుడ్‌లో దీపావళి హంగామా.. అక్షయ్ కుమార్ నుండి మనీష్ మల్హోత్రా వరకు సినీ తారల గ్రాండ్ పార్టీల క్యాలెండర్! వైసీపీ తోనే నగర అభివృద్ధి సాధ్యం మాజీ మేయర్ మహమ్మద్ వసీం నిక్ జోనస్ పోస్ట్ చేసిన క్యూట్ ఫ్యామిలీ మోమెంట్స్.. ప్రియాంక, కూతురు మాల్తీలతో బ్యాక్‌స్టేజ్ హంగామా! అర్నబ్ తుపానుపై విద్యుత్ శాఖ అధికారులతో - మంత్రి గొట్టిపాటి సమీక్ష బాక్సాఫీస్ వద్ద 'జైలర్ 2' విధ్వంసం.. ₹400 కోట్ల క్లబ్‌కు చేరువలో రజనీకాంత్ చిత్రం! శంషాబాద్‌లో నకిలీ కరెన్సీ కలకలం! 28వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతా

కుక్కల పట్టివేతకు రంగంలోకి వార్డు ప్రజలు

Select Suryaa Now
కుక్కల పట్టివేతకు రంగంలోకి వార్డు ప్రజలు


ఆత్మకూరు /మేజర్ న్యూస్: వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఈరోజు ఉదయం, 7వ వార్డులో వీధి కుక్కలు రెచ్చిపోయి పది మందికి పైగా కరవడంతో ఆసుపత్రి పాలయ్యారు. ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు వ్యాక్సిన్ లేకపోవడంతో జిల్ల ఆసుపత్రికి తరలించినట్లు వారు  ప్రజలు తెలిపారు. అధికారులు మున్సిపల్ సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో, స్వయంగా వార్డ  ప్రజల రంగంలోకి దిగి కుక్కలను పట్టి వేసే కార్యక్రమం కొనసాగిస్తున్నట్టు తెలిపారు.
_ రాజారత్నం, ఆత్మకూరు వనపర్తి జిల్లా.