BREAKING
గోదావరి జలాలతో సింగూరు–మంజీరా ప్రాంతాలకు తాగునీటి భరోసా! సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జలమండలి ముందస్తు చర్యలు రోడ్డు ప్రమాదంలో టీఎన్టీయూసీ నేత రెంటపల్లి శ్యామ్‌కు గాయాలు ప్రజల బాగోగులు కోరే పాలకులకు వ్యక్తిగతంగా కక్షలు ఉండకూడదు.!ఎంపీ ఈటల రాజేందర్ జపాన్ సెంట్రల్ బ్యాంక్ దూకుడు వైఖరి ఆత్మకూరులో వ్యక్తులపై కుక్కల దాడి సింగపూర్‌లో ముడిచమురు నిల్వ చేయనున్న సౌదీ అరేబియా ఆంక్షలను ఎదుర్కొంటున్న ఇరాన్ జెట్ ఫ్యూయెల్ కొనుగోళ్లు ల్యాండ్‌మైన్ ఘటన పూర్తిగా కల్పితం...ఐక్యరాజ్యసమితికి ఉత్తర కొరియా స్పష్టీకరణ సెర్బియాలో ఉత్కంఠభరితంగా మధ్యంతర ఎన్నికలు ఆంత్రోపిక్ క్లాడ్ ఏఐ సంచలనం...జోర్జియా ఓటర్ల డేటాను యాక్సెస్ చేసిన వైనం రామ్ గోపాల్ పేట్ డివిజన్ లో ఉచిత కంటి వైద్య శిబిరం - మర్రి శశిధర్ రెడ్డి రిలయన్స్ జియో ఐపీఓపై పెరుగుతున్న అంచనాలు మౌలాలిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రారంభం బీఆర్ఎస్ విజయమే లక్ష్యం : అమీనుద్ధీన్ జవహర్ నగర్ డంప్ యార్డ్ తరలింపు కోసం రాజీలేని పోరాటం: మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ సలుగుపల్లిలో ఘనంగా కొమరం భీమ్ వర్ధంతి

అమ్మవారి అన్నదాన విభాగానికి రూ.1,01,116 విరాళం

Select Suryaa Now
అమ్మవారి అన్నదాన విభాగానికి రూ.1,01,116 విరాళం

ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: విశాఖపట్నంలోని కూర్మన్నపాలెం ప్రశాంతి నగర్‌కు చెందిన పొట్లూరి శేషారత్నం ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి అన్నదాన విభాగానికి రూ.1,01,116 విరాళంగా సమర్పించారు. అమ్మవారి సన్నిధిలో భక్తిశ్రద్ధలతో ఈ విరాళాన్ని అందజేశారు. ఆలయ అధికారులు, అర్చక స్వాముల సమక్షంలో విరాళాన్ని స్వీకరించి, దాతకు అమ్మవారి ఆశీస్సులు కలగాలని ఆకాంక్షించారు.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.