BREAKING
అర్నబ్‌గా మారిన తీవ్ర వాయుగుండం… బుధవారం బాపట్ల–విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ప్రజాప్రతినిధిగా ప్రతి ఒక్కరినీ కలవడం నా బాధ్యత.. సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్ధం: కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్! అవ్వ దోసె అంటే.. ఆలా తినాల్సిందే గోదావరి జలాలతో సింగూరు–మంజీరా ప్రాంతాలకు తాగునీటి భరోసా! సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జలమండలి ముందస్తు చర్యలు రోడ్డు ప్రమాదంలో టీఎన్టీయూసీ నేత రెంటపల్లి శ్యామ్‌కు గాయాలు ప్రజల బాగోగులు కోరే పాలకులకు వ్యక్తిగతంగా కక్షలు ఉండకూడదు.!ఎంపీ ఈటల రాజేందర్ జపాన్ సెంట్రల్ బ్యాంక్ దూకుడు వైఖరి ఆత్మకూరులో వ్యక్తులపై కుక్కల దాడి సింగపూర్‌లో ముడిచమురు నిల్వ చేయనున్న సౌదీ అరేబియా ఆంక్షలను ఎదుర్కొంటున్న ఇరాన్ జెట్ ఫ్యూయెల్ కొనుగోళ్లు ల్యాండ్‌మైన్ ఘటన పూర్తిగా కల్పితం...ఐక్యరాజ్యసమితికి ఉత్తర కొరియా స్పష్టీకరణ సెర్బియాలో ఉత్కంఠభరితంగా మధ్యంతర ఎన్నికలు ఆంత్రోపిక్ క్లాడ్ ఏఐ సంచలనం...జోర్జియా ఓటర్ల డేటాను యాక్సెస్ చేసిన వైనం రామ్ గోపాల్ పేట్ డివిజన్ లో ఉచిత కంటి వైద్య శిబిరం - మర్రి శశిధర్ రెడ్డి రిలయన్స్ జియో ఐపీఓపై పెరుగుతున్న అంచనాలు

సలుగుపల్లిలో ఘనంగా కొమరం భీమ్ వర్ధంతి

Select Suryaa Now
సలుగుపల్లిలో ఘనంగా కొమరం భీమ్ వర్ధంతి

సూర్య బెజ్జుర్:కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం సలుగుపల్లి గ్రామంలో 86వ కొమురం భీమ్ వర్ధంతి కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఏనుగు శ్రీహరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొమురం భీమ్ చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన చేసిన పోరాటాలను స్మరించుకున్నారు. ఆదివాసీల హక్కుల సాధన కోసం కొమురం భీమ్ చేసిన త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, చంద్రయ్య టీచర్ తదితరులు పాల్గొన్నారు.