BREAKING
ప్రజల బాగోగులు కోరే పాలకులకు వ్యక్తిగతంగా కక్షలు ఉండకూడదు.!ఎంపీ ఈటల రాజేందర్ జపాన్ సెంట్రల్ బ్యాంక్ దూకుడు వైఖరి ఆత్మకూరులో వ్యక్తులపై కుక్కల దాడి సింగపూర్‌లో ముడిచమురు నిల్వ చేయనున్న సౌదీ అరేబియా ఆంక్షలను ఎదుర్కొంటున్న ఇరాన్ జెట్ ఫ్యూయెల్ కొనుగోళ్లు ల్యాండ్‌మైన్ ఘటన పూర్తిగా కల్పితం...ఐక్యరాజ్యసమితికి ఉత్తర కొరియా స్పష్టీకరణ సెర్బియాలో ఉత్కంఠభరితంగా మధ్యంతర ఎన్నికలు ఆంత్రోపిక్ క్లాడ్ ఏఐ సంచలనం...జోర్జియా ఓటర్ల డేటాను యాక్సెస్ చేసిన వైనం రామ్ గోపాల్ పేట్ డివిజన్ లో ఉచిత కంటి వైద్య శిబిరం - మర్రి శశిధర్ రెడ్డి రిలయన్స్ జియో ఐపీఓపై పెరుగుతున్న అంచనాలు మౌలాలిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రారంభం బీఆర్ఎస్ విజయమే లక్ష్యం : అమీనుద్ధీన్ జవహర్ నగర్ డంప్ యార్డ్ తరలింపు కోసం రాజీలేని పోరాటం: మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ సలుగుపల్లిలో ఘనంగా కొమరం భీమ్ వర్ధంతి 2026 నాటి పతనం తర్వాత కొలుకోనున్న చైనా ఆటోమొబైల్ రసాయనం వృద్ధి అంచనాల కోత, రుణ వ్యయాల భయాలతో 11 నెలల కనిష్టానికి శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు

యువత క్రీడల్లో రాణించాలి: పటోళ్ల ఆదిత్య రెడ్డి

Select Suryaa Now
యువత క్రీడల్లో రాణించాలి: పటోళ్ల ఆదిత్య రెడ్డి



పటాన్‌చెరు: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడల్లో రాణించాలని యూత్ ప్రోటోకాల్ చైర్మన్ పటోళ్ల ఆదిత్య రెడ్డి పిలుపునిచ్చారు. పటాన్‌చెరులోని మైత్రి క్రికెట్ గ్రౌండ్‌లో రెండు రోజులపాటు నిర్వహించిన పీఏఆర్ క్రికెట్ ట్రోఫీ సీజన్–1 పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ టోర్నీలో కేబీఎన్ జట్టు విజేతగా నిలిచి రూ.22,222, నిరంజన్ లెవన్ జట్టు రన్నరప్‌గా నిలిచి రూ.11,111 నగదు బహుమతులు గెలుచుకున్నాయి. విజేతలకు ఆదిత్య రెడ్డి నగదు బహుమతులు అందజేసి అభినందించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐకమత్యాన్ని పెంపొందిస్తాయని, చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.