BREAKING
గోదావరి జలాలతో సింగూరు–మంజీరా ప్రాంతాలకు తాగునీటి భరోసా! సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జలమండలి ముందస్తు చర్యలు రోడ్డు ప్రమాదంలో టీఎన్టీయూసీ నేత రెంటపల్లి శ్యామ్‌కు గాయాలు ప్రజల బాగోగులు కోరే పాలకులకు వ్యక్తిగతంగా కక్షలు ఉండకూడదు.!ఎంపీ ఈటల రాజేందర్ జపాన్ సెంట్రల్ బ్యాంక్ దూకుడు వైఖరి ఆత్మకూరులో వ్యక్తులపై కుక్కల దాడి సింగపూర్‌లో ముడిచమురు నిల్వ చేయనున్న సౌదీ అరేబియా ఆంక్షలను ఎదుర్కొంటున్న ఇరాన్ జెట్ ఫ్యూయెల్ కొనుగోళ్లు ల్యాండ్‌మైన్ ఘటన పూర్తిగా కల్పితం...ఐక్యరాజ్యసమితికి ఉత్తర కొరియా స్పష్టీకరణ సెర్బియాలో ఉత్కంఠభరితంగా మధ్యంతర ఎన్నికలు ఆంత్రోపిక్ క్లాడ్ ఏఐ సంచలనం...జోర్జియా ఓటర్ల డేటాను యాక్సెస్ చేసిన వైనం రామ్ గోపాల్ పేట్ డివిజన్ లో ఉచిత కంటి వైద్య శిబిరం - మర్రి శశిధర్ రెడ్డి రిలయన్స్ జియో ఐపీఓపై పెరుగుతున్న అంచనాలు మౌలాలిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రారంభం బీఆర్ఎస్ విజయమే లక్ష్యం : అమీనుద్ధీన్ జవహర్ నగర్ డంప్ యార్డ్ తరలింపు కోసం రాజీలేని పోరాటం: మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ సలుగుపల్లిలో ఘనంగా కొమరం భీమ్ వర్ధంతి

అశ్విజ పౌర్ణమి సందర్భంగా రేణుక ఎల్లమ్మ దేవాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చండీయాగం

Select Suryaa Now
అశ్విజ పౌర్ణమి సందర్భంగా రేణుక ఎల్లమ్మ దేవాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చండీయాగం

అశ్విజ పౌర్ణమి సందర్భంగా రేణుక ఎల్లమ్మ దేవాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చండీయాగం


హుస్నాబాద్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ చండీయాగం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురవాలని చండీయాగాన్ని నిర్వహిస్తున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ప్రతి అమావాస్యకు కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయంలో మరియు రేణుక ఎల్లమ్మ దేవాలయంలో చండీయాగం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం చైర్పర్సన్ దండి లక్ష్మి వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మ కౌన్సిలర్లు కాంగ్రెస్ నాయకులు భక్తులు పాల్గొన్నారు