25వ వార్డులో నూరి ఇక్బాల్ ప్రచార జోరు
పలమనేరు సూర్య మేజర్ న్యూస్
పలమనేరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో 25వ వార్డు టీడీపీ అభ్యర్థి నూరి ఇక్బాల్ జోరు పెంచారు. చైర్మన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి కృష్ణమూర్తితో కలిసి వార్డులో విస్తృతంగా పర్యటిస్తూ ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిశారు. కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.
రీపోటర్ : అనిల్ కుమార్ యాదవ్