BREAKING
25వ వార్డులో నూరి ఇక్బాల్ ప్రచార జోరు వర్షంలోనూ తగ్గని ప్రచార జోరు.. నాగరాజుకు కార్యకర్తల అండ దర్భరేవు డ్రైన్ సమస్యను పరిష్కరించాలి -- సిపిఎం జెడ్పిటిసి అభ్యర్థి కౌరు లక్ష్మి జనసేన ఎంపీటీసీ అభ్యర్థి ఇంటింటి ప్రచారం కూటమి అభ్యర్థుల గెలుపు కోరుతూ దేశం నేత నాయుడు విస్తృత ప్రచారం అంగరంగ వైభవంగా శ్రీనివాసుని కళ్యాణం ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలి-- సిఐ రఘు కార్పొరేషన్ ఎన్నికల్లో సమర్థులకు సీట్లు --గెలిపిస్తే ఏలూరు మరింత అభివృద్ధి నూజివీడు పట్టణానికి సకల హంగులతో నగర శోభ — మంత్రి కొలుసు పార్థసారథి — బిజెపి అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ 33 వ వార్డులో ప్రచారం గత అభివృద్ధిని చూసి ఓట్లు వేయండి-- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ఖండవల్లిలో కూటమి జడ్పీటీసీ అభ్యర్థి ఇంటింటా ఎన్నికల ప్రచారం రూ.195 కోట్లతో నిడదవోలు పట్టణాభివృద్ధి:మంత్రి కందుల దుర్గేష్ ఎస్ జి ఎఫ్ రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు పందలపాక విద్యార్థులు ఎంపిక జనసేన పార్టీ నుండి వైయస్సార్ పార్టీలో చేరికలు నేటి పంచాంగం 26 అక్టోబర్ 2026

వర్షంలోనూ తగ్గని ప్రచార జోరు.. నాగరాజుకు కార్యకర్తల అండ

Select Suryaa Now
వర్షంలోనూ తగ్గని ప్రచార జోరు.. నాగరాజుకు కార్యకర్తల అండ

పలమనేరు సూర్య మేజర్ న్యూస్ 

పలమనేరు మున్సిపాలిటీలో 19వ వార్డు టీడీపీ అభ్యర్థి ఎం. నాగరాజు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భారీ సంఖ్యలో కార్యకర్తలతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. వర్షంలోనూ కార్యకర్తలు ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొన్నారు.

రీపోటర్ : అనిల్ కుమార్ యాదవ్