BREAKING
జిల్లాస్థాయి నవోదయ మోడల్ పరీక్షలో సనపల అనన్యకు ప్రథమ స్థానం 24న తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం..పౌర్ణమి గరుడ సేవ రద్దు అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని ఆదరించండి వైసిపి ఉనికి కోల్పోతుంది కరగాం సర్పంచ్ అభ్యర్థిగా పంగ కృష్ణవేణి నామినేషన్ కిమ్స్ ఆస్పత్రిలో సిబ్బందికి క్రీడోత్సవాలు రణస్థలం మండల ప్రజా పరిషత్ రాష్ట్రస్థాయి కరాటిపుటీల్లో కాంస్య పతకం పొన్నూరు పట్టణం 29వ వార్డులో వైసీపీ అభ్యర్థి గేరా కుమారి ముమ్మర ప్రచారం పెదంచల గ్రామ పంచాయతీ అభ్యర్థిగా పీరికట్ల అంజి ఏకగ్రీవ ఎన్నిక. కేబీసీ 18 వివాదం: అమితాబ్ బచ్చన్, సోనీ టీవీకి లీగల్ నోటీసులు రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి. పిసినికాడ జాతీయ రహదారిపై ప్రమాదం. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన రూరల్ పోలీసులు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తా రాజమహేంద్రవరం అభివృద్ధికి త్రిబుల్ ఇంజన్ సర్కార్ అవసరం పలాసలో మాక్ కౌన్సిల్ సమావేశం. వైస్ చైర్మన్ ఎంపికపై ఎమ్మెల్యే గౌతు శిరీష, వెంకన్న చౌదరి దిశానిర్దేశం.

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి. పిసినికాడ జాతీయ రహదారిపై ప్రమాదం. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన రూరల్ పోలీసులు.

Select Suryaa Now
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి.   పిసినికాడ జాతీయ రహదారిపై ప్రమాదం.   కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన రూరల్ పోలీసులు.

 

అనకాపల్లి, నవంబర్ 22, మేజర్ న్యూస్: ‌మండలఃలోని పిసినికాడ పంచాయతీ పరిధిలోగల జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో హైదరాబాద్ నుంచి పార్వతీపురం వెళ్తున్ని కారు ప్రమాదవశాత్తు గుర్తు తెలియని మగ వ్యక్తిని ఢీకొనడంతో ప్రమాదవశాత్తు సదరు గుర్తు వ్యక్తి మృతి చెందినట్లు అనకాపల్లి రూరల్ ఎస్ఐ రవికుమార్ తెలిపారు. ఈ కేసు విసయమై ఆయన మాట్లాడుతూ పిసినికాడ వద్ద గల జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో హైదరాబాద్ నుంచి పార్వతీపురం వెళ్తున్న కారు మతిస్థిమితం లేని గుర్తు తెలియని వ్యక్తిని ఢీకొనడంతో సంఘటనా స్థలంలో సదరు వ్యక్తి మృతి చెందారని, ఒక్క సారిగా సదరు వ్యక్తి రోడ్డుపైకి అడ్డుగా రావడంతో కారు అదుపు తప్పి సదరు వ్యక్తిని ఢీఠోని డివైడెడ్ ను గుద్దుకోవడంతో కారులోని సేఫ్టీ బెలూన్లు సైతం విచ్చుకొని కారు సైతం డేమేజ్ అయ్యిందన్నారు. మృతుడు ఎర్ర చొక్కా, గళ్ల లుంగీ ధరించి ఉన్నాడని, వయస్సు సుమారు 35 నుంచి 40 ఏళ్ళు ఉంటుందన్నారు. మృతదేహాన్ని స్థానిక ఎన్టీఆర్ వైద్యాలయానికి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.