BREAKING
జిల్లాస్థాయి నవోదయ మోడల్ పరీక్షలో సనపల అనన్యకు ప్రథమ స్థానం 24న తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం..పౌర్ణమి గరుడ సేవ రద్దు అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని ఆదరించండి వైసిపి ఉనికి కోల్పోతుంది కరగాం సర్పంచ్ అభ్యర్థిగా పంగ కృష్ణవేణి నామినేషన్ కిమ్స్ ఆస్పత్రిలో సిబ్బందికి క్రీడోత్సవాలు రణస్థలం మండల ప్రజా పరిషత్ రాష్ట్రస్థాయి కరాటిపుటీల్లో కాంస్య పతకం పొన్నూరు పట్టణం 29వ వార్డులో వైసీపీ అభ్యర్థి గేరా కుమారి ముమ్మర ప్రచారం పెదంచల గ్రామ పంచాయతీ అభ్యర్థిగా పీరికట్ల అంజి ఏకగ్రీవ ఎన్నిక. కేబీసీ 18 వివాదం: అమితాబ్ బచ్చన్, సోనీ టీవీకి లీగల్ నోటీసులు రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి. పిసినికాడ జాతీయ రహదారిపై ప్రమాదం. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన రూరల్ పోలీసులు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తా రాజమహేంద్రవరం అభివృద్ధికి త్రిబుల్ ఇంజన్ సర్కార్ అవసరం పలాసలో మాక్ కౌన్సిల్ సమావేశం. వైస్ చైర్మన్ ఎంపికపై ఎమ్మెల్యే గౌతు శిరీష, వెంకన్న చౌదరి దిశానిర్దేశం.

పొన్నూరు పట్టణం 29వ వార్డులో వైసీపీ అభ్యర్థి గేరా కుమారి ముమ్మర ప్రచారం

Select Suryaa Now
పొన్నూరు పట్టణం  29వ వార్డులో వైసీపీ అభ్యర్థి గేరా కుమారి ముమ్మర ప్రచారం

 పొన్నూరు మేజర్ న్యూస్:-ఈనెల 26న జరగబోయే పొన్నూరు మున్సిపల్ ఎన్నికలలో 29వ వార్డులో వైసిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి  వైసిపి మాజీ కౌన్సిలర్ గేరా కుమారి పార్టీ  నాయకులు కార్యకర్తల సహకారంతో  కలిసి ఆదివారం ఇంటింటి తిరిగి విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రజల ఆశీర్వాదం కోరారు. వార్డు ప్రజలు మరి ఒక్కసారి తమ అమూల్యమైన ఓటును  చైర్మన్ అభ్యర్థి షేక్ నాజర్ తల్లి షేక్ నాజిని మరియు కౌన్సిలర్ అభ్యర్థి కు     ఫ్యాను గుర్తుపై ఓటు  వేసి  అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రచారంలో పొన్నూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఆకుల వెంకటేశ్వరరావు, వైసిపి మాజీ జిల్లా అధికార ప్రతినిధి గేరా సుబ్బయ్య, పట్టణ క్రిస్టియన్ మైనారిటీ నాయకులు పుట్ల సంపత్, వైసిపి నాయకులు బోయిన శివ నాగరాజు, పీర్ , వార్డు నాయకులు గుమ్మడి రోశయ్య, వలపర్ల ఆంజనేయులు, డక్కుమల్ల మాణిక్యరావు , పార్టీ కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

 పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్ :- శిలార్