BREAKING
సర్పంచ్ అభ్యర్థిగా ధర్మాన ప్రభాకర్ రావు నామినేషన్ దాఖలు శ్రీకాకుళం కార్పొరేషన్ అభివృద్ధికి కూటమి బాధ్యత తీసుకుంది.. అఖండ మెజారిటీతో గెలిపించండి– కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జిల్లాస్థాయి నవోదయ మోడల్ పరీక్షలో సనపల అనన్యకు ప్రథమ స్థానం 24న తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం..పౌర్ణమి గరుడ సేవ రద్దు అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని ఆదరించండి వైసిపి ఉనికి కోల్పోతుంది కరగాం సర్పంచ్ అభ్యర్థిగా పంగ కృష్ణవేణి నామినేషన్ కిమ్స్ ఆస్పత్రిలో సిబ్బందికి క్రీడోత్సవాలు రణస్థలం మండల ప్రజా పరిషత్ రాష్ట్రస్థాయి కరాటిపుటీల్లో కాంస్య పతకం పొన్నూరు పట్టణం 29వ వార్డులో వైసీపీ అభ్యర్థి గేరా కుమారి ముమ్మర ప్రచారం పెదంచల గ్రామ పంచాయతీ అభ్యర్థిగా పీరికట్ల అంజి ఏకగ్రీవ ఎన్నిక. కేబీసీ 18 వివాదం: అమితాబ్ బచ్చన్, సోనీ టీవీకి లీగల్ నోటీసులు రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి. పిసినికాడ జాతీయ రహదారిపై ప్రమాదం. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన రూరల్ పోలీసులు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తా

జిల్లాస్థాయి నవోదయ మోడల్ పరీక్షలో సనపల అనన్యకు ప్రథమ స్థానం

Select Suryaa Now
జిల్లాస్థాయి నవోదయ మోడల్ పరీక్షలో సనపల అనన్యకు ప్రథమ స్థానం

నరసన్నపేట, మేజర్ న్యూస్ : నరసన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి నవోదయ మోడల్ పరీక్షలో విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ పరీక్షలో ప్రథమ స్థానాన్ని సనపల అనన్య (మురళీధర్ కుమార్తె) సాధించగా, ద్వితీయ స్థానాన్ని హనుమంతు జోషిత (ముకుందరావు కుమార్తె) తృతీయ స్థానాన్ని సిహెచ్ షణ్ముఖరావు ( జమ్ము ) కైవసం చేసుకున్నారు. విజేతలైన విద్యార్థులకు మండల విద్యాశాఖ అధికారులు ఉప్పాడ శాంతారావు, పేడాడ దాలినాయుడు చేతుల మీదుగా బహుమతులు అందజేసి అభినందించారు. విద్యార్థులు ఇలాంటి పోటీ పరీక్షల్లో పాల్గొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా యుటిఎఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు.