BREAKING
సర్పంచ్ అభ్యర్థిగా ధర్మాన ప్రభాకర్ రావు నామినేషన్ దాఖలు శ్రీకాకుళం కార్పొరేషన్ అభివృద్ధికి కూటమి బాధ్యత తీసుకుంది.. అఖండ మెజారిటీతో గెలిపించండి– కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జిల్లాస్థాయి నవోదయ మోడల్ పరీక్షలో సనపల అనన్యకు ప్రథమ స్థానం 24న తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం..పౌర్ణమి గరుడ సేవ రద్దు అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని ఆదరించండి వైసిపి ఉనికి కోల్పోతుంది కరగాం సర్పంచ్ అభ్యర్థిగా పంగ కృష్ణవేణి నామినేషన్ కిమ్స్ ఆస్పత్రిలో సిబ్బందికి క్రీడోత్సవాలు రణస్థలం మండల ప్రజా పరిషత్ రాష్ట్రస్థాయి కరాటిపుటీల్లో కాంస్య పతకం పొన్నూరు పట్టణం 29వ వార్డులో వైసీపీ అభ్యర్థి గేరా కుమారి ముమ్మర ప్రచారం పెదంచల గ్రామ పంచాయతీ అభ్యర్థిగా పీరికట్ల అంజి ఏకగ్రీవ ఎన్నిక. కేబీసీ 18 వివాదం: అమితాబ్ బచ్చన్, సోనీ టీవీకి లీగల్ నోటీసులు రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి. పిసినికాడ జాతీయ రహదారిపై ప్రమాదం. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన రూరల్ పోలీసులు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తా

అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని ఆదరించండి

Select Suryaa Now
అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని ఆదరించండి

-టీడీపీ చైర్ పర్సన్ అభ్యర్థి కూన ప్రమీల 
ఆమదాలవలస, మేజర్ న్యూస్ :  సంక్షేమం, అభివృద్ధి అందించే కూటమి ప్రభుత్వాన్ని ఆదరించాలని, కూటమి తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని టిడిపి చైర్పర్సన్ అభ్యర్థి కూన ప్రమీల తెలిపారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలను, స్థానికులను కలుసుకుంటూ వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. పట్టణ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించిన అంశాలను ప్రజలతో చర్చించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల మద్దతు కోరుతూ కూటమి అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం కొనసాగించారు.  ఇంటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో టిడిపి కౌన్సిలర్ అభ్యర్థులు పొన్నాన ఆదినారాయణ, కూర్మాన గురుమూర్తి, ఇంజరాపు లక్ష్మి, ఇంజరాపు విశ్వనాథం, రెడ్డి రాంబాబు, పొన్నాడ శ్రీనివాసరావు, కనితి విజయలక్ష్మి, రెడ్డి గౌరీ, తదితరులు పాల్గొన్నారు.