BREAKING
మర్రిపాడు .సి .లో పోలీసులు పల్లెనిద్ర మర్రిపాడు .సి .లో పోలీసులు పల్లెనిద్ర కొమ్మాల ఆలయంలో లియాపీ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఎనుమాముల మార్కెట్ యధాతధంగా కొనసాగుతుంది దివ్యాంగుల వసతి గృహాల నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ 39 సార్లు రక్తదానం చేసిన జి. జయరాజుకు ఘన సన్మానం చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాలకు మంత్రి దామోదర రాజనర్సింహ అమెరికా ఎయిర్ ట్రాఫిక్ వ్యవస్థలో సాంకేతిక లోపం: ఇండియా డైరెక్ట్ ఫ్లైట్స్ సురక్షితం, కార్తీక పౌర్ణమి సందర్భంగా నవ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు ఢిల్లీలో కాలుష్యం తీవ్రత దృష్ట్యా ఎయిర్ ప్యూరిఫయర్లకు ఐదు రెట్లు పెరిగిన డిమాండ్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా నూతన పెన్షన్ పత్రాల పంపిణీ భారతీయ సంస్కృతి, సామాజిక సమైక్యతకు ఛత్‌ పూజ ప్రతీక: ఎంపీ ఈటల రాజేందర్ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే 80 శాతం ఉద్యోగాలు కల్పించాలి దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడి: హమాస్ కమాండర్ హతం ఎస్సై ఓం ప్రకాష్ కు ఘన సన్మానం

రిడ్జ్ పాఠశాలలో బాలల దినోత్సవం, నాయకుల ప్రమాణం*

Select Suryaa Now
రిడ్జ్ పాఠశాలలో బాలల దినోత్సవం, నాయకుల ప్రమాణం*

 

రిడ్జ్ పాఠశాలలో నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవం, విద్యార్థి నాయకుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.

హౌస్ లీడర్లకు జెండాలు అందజేసి ప్రమాణం చేయించారు. సీఈఓ గోపీనాథ్, కో-సీఈఓ సౌమ్య గోపీనాథ్, డీన్ రాజేంద్రన్, ప్రిన్సిపల్ రాజ్ కమల్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యతో పాటు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని సూచించారు.