BREAKING
బాబురావు మాస్టారు సేవకు ప్రజల సెల్యూట్! ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి హోంమంత్రి అనిత అండ ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి. తేగాడలో ఎన్నికల అవగాహన. అనకాపల్లిలో రెవిన్యూ ట్యాక్స్ మేళా. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి. నాన్న రాక కోసం ఎదురుచూస్తున్న కుమార్తెలకు పిడుగు లాంటి వార్త గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ ఫ్లాగ్ మార్చ్ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత సుసరాం సర్పంచ్ ను అభినందించిన కృష్ణ చైతన్య... ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను సందర్శించిన జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందం మీడియాలో తప్పుడు కథనాలు ప్రచురించడం సరికాదు సైకిల్ గుర్తుకి ఓటు వేయండి శ్రీకాకుళం స్వర్ణయుగానికి నాంది పలికిన రెండున్నరేళ్ల కూటమి పాలన రసమే సాహిత్యానికి ప్రాణం.. మహిళా వర్సిటీ తెలుగు సాహితీ సమితిలో ఆచార్య పి.హరనాథ్

రెండేళ్ల కాలంలో ఎంతో అభివృద్ధి

Select Suryaa Now
రెండేళ్ల కాలంలో ఎంతో అభివృద్ధి


-మున్సిపాలిటీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అందించాం
-ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కూన రవికుమార్  
ఆమదాలవలస, నవంబర్ 24, మేజర్ న్యూస్ 
ఆమదాలవలస పట్టణంలో రెండేళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం నిన్ను అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. ఆముదాలవలస మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని ముస్లిం కాలనీ, గేటు, సొట్టవానిపేట వార్డుల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి  ప్రజలతో మమేకమై వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తులో కల్పించనున్న మౌలిక సదుపాయాల గురించి ప్రజలకు వివరించారు. పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. టిడిపి చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కూన ప్రమీల, కూటమి కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించేందుకు సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు.