BREAKING
మాచవరం పంచాయతీ ఎన్నికల ప్రచారంలో కూటమి నేతల జోరు.. 12 ఏళ్లుగా సేవ చేస్తున్నా.. జీతం 6 నెలలకు ఒకసారి!. ప్రశాంత ఎన్నికలే లక్ష్యంగా... బంగారమ్మపాలెంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్! పాఠశాలలో క్యూఆర్ కోడ్ నిఘా -ఇక బడిలో లోపం ఉంటే..ఫోన్‌లోనే ఫిర్యాదు -ప్రతి స్కూల్‌లో క్యూఆర్ కోడ్ పోస్టర్ తప్పనిసరి -స్కాన్ చేస్తే చాలు మీ మాట ప్రభుత్వానికి -విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలకే పెద్దపీట : డీఈఓ కెవిఎన్ కుమార్ 24 గంటల్లోనే రూ. 33,500 కోట్ల వసూళ్లు.. అవెంజర్స్ ఎండ్‌గేమ్ రికార్డును బద్దలు కొట్టిన జీటీఏ 6 చింతకాయల విజయ్ చొరవతో నర్సీపట్నంలో 56 సీసీ కెమెరాలు ప్రారంభం నర్సీపట్నం గ్రంథాలయానికి రూ.35 వేల విలువైన 50 పుస్తకాల అందజేత బాబురావు మాస్టారు సేవకు ప్రజల సెల్యూట్! ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి హోంమంత్రి అనిత అండ ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి. తేగాడలో ఎన్నికల అవగాహన. అనకాపల్లిలో రెవిన్యూ ట్యాక్స్ మేళా. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి. నాన్న రాక కోసం ఎదురుచూస్తున్న కుమార్తెలకు పిడుగు లాంటి వార్త గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ ఫ్లాగ్ మార్చ్

సైకిల్ గుర్తుకి ఓటు వేయండి

Select Suryaa Now
సైకిల్ గుర్తుకి ఓటు వేయండి


-2వ వార్డు టిడిపి అభ్యర్థి కూన వెంకట రాజ్యలక్ష్మి
ఆమదాలవలస, నవంబర్ 24,  మేజర్ న్యూస్ 
ఆమదాలవలస 2వ వార్డులో కూటమి బలపరిచిన టిడిపి అభ్యర్థి, మాజీ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కూన వెంకటరాజ్యలక్ష్మి మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీ అందించాలని ఓటర్లను కోరారు. కూటమి ప్రభుత్వ హయాంలో పట్టణ, వార్డులు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని తెలియజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తూ, వార్డు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలియజేశారు. సిసి రోడ్లు, మురుగు కాలువలు, తాగునీటి సౌకర్యాలు ప్రభుత్వ హయాంలో నిర్మించి ప్రజలకు అభివృద్ధిని అందించామని తెలిపారు. వార్డులో ఎలాంటి సమస్య ఉన్న తక్షణమే పరిష్కరించడం జరుగుతుందని తెలియజేశారు. మరింత అభివృద్ధి చేసేందుకు ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ నాయకులు కూన భానుజీరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.