BREAKING
మాచవరం పంచాయతీ ఎన్నికల ప్రచారంలో కూటమి నేతల జోరు.. 12 ఏళ్లుగా సేవ చేస్తున్నా.. జీతం 6 నెలలకు ఒకసారి!. ప్రశాంత ఎన్నికలే లక్ష్యంగా... బంగారమ్మపాలెంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్! పాఠశాలలో క్యూఆర్ కోడ్ నిఘా -ఇక బడిలో లోపం ఉంటే..ఫోన్‌లోనే ఫిర్యాదు -ప్రతి స్కూల్‌లో క్యూఆర్ కోడ్ పోస్టర్ తప్పనిసరి -స్కాన్ చేస్తే చాలు మీ మాట ప్రభుత్వానికి -విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలకే పెద్దపీట : డీఈఓ కెవిఎన్ కుమార్ 24 గంటల్లోనే రూ. 33,500 కోట్ల వసూళ్లు.. అవెంజర్స్ ఎండ్‌గేమ్ రికార్డును బద్దలు కొట్టిన జీటీఏ 6 చింతకాయల విజయ్ చొరవతో నర్సీపట్నంలో 56 సీసీ కెమెరాలు ప్రారంభం నర్సీపట్నం గ్రంథాలయానికి రూ.35 వేల విలువైన 50 పుస్తకాల అందజేత బాబురావు మాస్టారు సేవకు ప్రజల సెల్యూట్! ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి హోంమంత్రి అనిత అండ ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి. తేగాడలో ఎన్నికల అవగాహన. అనకాపల్లిలో రెవిన్యూ ట్యాక్స్ మేళా. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి. నాన్న రాక కోసం ఎదురుచూస్తున్న కుమార్తెలకు పిడుగు లాంటి వార్త గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ ఫ్లాగ్ మార్చ్

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

Select Suryaa Now
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరు బాధ్యతని ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం కేవలం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు..ప్రతి ఒక్కరి బాధ్యత అని చాటుతూ ఎస్.వి.ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ముందుకు వచ్చారు. ప్రధానమంత్రి పిలుపునిచ్చిన “ఏక్ పేడ్ మా కే నామ్” కార్యక్రమంలో భాగంగా మంగళవారంప్రిన్సిపాల్ శ్రీనివాసులు ఆదేశాల మేరకు కళాశాల ప్రాంగణంలో

లెఫ్టినెంట్ కల్నల్ కడియాల శ్రీనివాసులు,

విద్యార్థులు, ఎన్‌సీసీ క్యాడెట్లు ఉత్సాహంగా పాల్గొని వంద మొక్కలను నాటి ఆదర్శంగా నిలిచారు. మొక్క నాటడంతోనే తమ బాధ్యత తీరదని, దానిని సంరక్షించి పెంచడమే అసలైన బాధ్యత అని నిర్వాహకులు పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో ఎన్‌సీసీ ఏఎన్ఓ లెఫ్టినెంట్ ఆర్. ఉదయ కుమార్, ఫార్మసీ విభాగాధిపతి హరిష్ బాబు, ఎన్‌సీసీ సిబ్బంది శంకర్ రెడ్డి, వరముని, మదన్ మోహన్, జహంగీర్ పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్