BREAKING
ఓటీటీలోకి వచ్చేసిన కన్నడ మిస్టరీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్! దుందిగల్ అసైన్డ్ భూముల ల్యాండ్ పూలింగ్‌పై స్పష్టత ఇవ్వాలి.. కూచిపూడి గ్రేడ్ పరీక్షలను నిర్వహించిన అఖిల భారత కళా సాధన పరిషత్ సోమాజిగూడ హెడ్ క్వార్టర్స్ బార్‌లో రివాల్వర్‌తో హల్‌చల్‌.. కస్టమర్లు, బౌన్సర్లకు బెదిరింపులు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కల సాకారం చేస్తాం రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి: రవికుమార్ యాదవ్,శ్రీనివాస్ రెడ్డి ఐక్యరాజ్యసమితి ప్రాధాన్యతను తెలుసుకోవాలి: డాక్టర్ వెంకటరమణ నేరస్థుడిపై మరోసారి పీడీ యాక్ట్‌.. చర్లపల్లి జైలుకు తరలింపు మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికి ఎమ్మెల్యే గాంధీ,మాజీ కార్పొరేటర్లు దసరా శుభాకాంక్షలు భూ రికార్డులపై రైతులకు అవగాహన అవసరం : తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ మాదాపూర్‌ సున్నం చెరువులో అక్రమ నీటి దందాపై హైడ్రా ఉక్కుపాదం....అక్రమ బోర్లను ద్వంసం చేసిన హైడ్రా అమెరి కిడ్స్‌ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. లలిత కపిలవాయి ‘కళాప్రయాణం’ చిత్రకళా ప్రదర్శన - హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రారంభం రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం కుక్క అడ్డురావడంతో స్కూటీపై నుంచి పడి మృతి ప్రతి నీటి బొట్టు ను ఒడిసి పట్టాలి -వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

రక్తదాన శిబిరం

Select Suryaa Now
రక్తదాన శిబిరం

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంగోపాలపురం మండల మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక శర్వాణి స్కూల్లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతమైంది ఈ శిబిరాన్ని జిల్లా కేంద్రా నియంత్రణ కమిటీ చైర్మన్ కండెపు సూర్యనారాయణ జిల్లా అధ్యక్షులు వాసు బోయిన చంద్రయ్య లు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో మానవత్వ స్థాయిని పెంచుతాయని అన్నారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటూ రక్త దానం చేయడం వల్ల మరొకరికి ప్రాణదానం అవుతుందనిఅన్నారు అయ్యప్ప మాల ధారణతో ఉన్న  తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామరెవెన్యూ అధికారి ఎర్రంకి సంతోష్ స్వామిశిబిరంలో రక్తదానం చేయడంతో అందరూ అభినందించారు అదేవిధంగా గోపాలపురానికి చెందిన సిహెచ్వీ ఎన్ కె సత్యనారాయణ అనే అనేఅందుడు , వికలాంగుడు 20వసారి రక్తదానం చేసి అందరి అభిమానం అభినందనలు అందు  కొన్నారు ఈ శిబిరంలో సుమారు 100 మంది రక్తదానం చేయడం ద్వారా ఎందరికో ప్రాణదానం  వుతుందని జిల్లా బ్లడ్ బ్యాంకు డైరెక్టర్ జోడాల వెంకట్ అన్నారు జిల్లా సభ్యులు బాగవల్లి వెంకట సుబ్బారావు గోపాలపురం మండల మానవతా చైర్మన్ జొన్నలగడ్డ రాంబాబు అధ్యక్షులు ఎండపల్లి  శేఖర్ బాబు మండల బ్లడ్ బ్యాంకు డైరెక్టర్ నెల్లి చంద్రశేఖర్ ట్రెజరర్ గడ జోగేంద్ర ప్రసాద్ సభ్యులు గడ్డం రాధాకృష్ణ ఈసీ మెంబర్ చలపతి నరేంద్ర సిఆర్పి కొయ్య నాగరాజు సర్వాణి స్కూల్ ప్రిన్సిపాల్ అశోక్ కాకర్ల సూర్యప్రకాశరావు దుర్గారావు మానేపల్లి నాగు ప్రసన్న కుమార్ తదితర మానవతా సభ్యులు పాల్గొని దాతలకు పానీయాలు సర్టిఫికెట్లు అందజేశారు.