మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికి ఎమ్మెల్యే గాంధీ,మాజీ కార్పొరేటర్లు దసరా శుభాకాంక్షలు
శేరిలింగంపల్లి,మేజర్ న్యూస్ : దసరా పండుగను పురస్కరించుకొని చేవెళ్ల పార్లమెంట్ మాజీ సభ్యుడు గడ్డం రంజిత్ రెడ్డిని ఆయన నివాసంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మర్యాదపూర్వకంగా కలిసి దసరా పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారుఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గాంధీ వెంట మాజీ కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్ దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాస రావు, ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో పాటునాయకులు దొడ్ల రామకృష్ణ గౌడ్, సమ్మారెడ్డి, శివరాజు గౌడ్, సంజీవ రెడ్డి, గణేష్ ముదిరాజు, అక్తర్, మారబోయిన రాజు యాదవ్, నాయినేని చంద్రకాంత్ రావు, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బాలింగ్ గౌతమ్ గౌడ్, మంత్రిప్రగడ సత్యనారాయణ, అక్బర్ ఖాన్, నాగరాజు, శశాంక్ తదితరులు మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపారు.