BREAKING
S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు

రైతులకు ఉచితంగా 10 వేలు పండ్ల మొక్కల పంపిణీ

Select Suryaa Now
రైతులకు ఉచితంగా 10  వేలు పండ్ల మొక్కల పంపిణీ

గొలుగొండ, మేజర్ న్యుస్: విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వారి సహకారంతో 123 ఉద్యాన ఉత్పత్తిదారుల రైతు సంఘం (FPO) రైతులకు  ఆదివారం రైతులకు పండ్ల మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా FPO సీఈఓ వెంకటరమణ, అధ్యక్షడు మాకిరెడ్డి వరహాలుబాబు మాట్లాడుతూ కొయ్యురు, గొలుగొండ మండల ం లో ఉన్న  FPO  రైతులను ప్రోత్సహించేందుకు కొబ్బరి, మామిడి, జీడి, సపోటా, నిమ్మ, అవకాడో, డ్రాగన్ ఫ్రూట్ తదితర మొక్కలను అందిస్తున్నట్లు తెలిపారు. పండ్ల మొక్కల పెంపకంతో పోషక  విలువలున్న పండ్లు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఆసక్తి గల రైతులు గొలుగొండ మండలం నాగన్నదొరపాలెంలోని 123 FPO కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. మొక్కలు పొందేందుకు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్ తప్పనిసరిగా తీసుకురావాలని కోరారు.