BREAKING
కోనసీమ పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం కృతనిశ్చయం.. హరీష్ బాలయోగి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం 100 సంవత్సరాలు ఎంపీపీగా పదవీ విరమణ చేసిన గంగాభవాని.. వైఎస్ఆర్సిపి ఆత్మీయ సమ్మేళనం.. 19వ రోజుకు చేరిన వి .ఆర్.ఏల దీక్ పటిష్టమైన వృద్ధి అవకాశాలు, ఆధునిక మౌలిక వసతులు 19వ రోజుకు చేరిన వీఆర్ఏల నిరసన దీక్షలు: అరుణాచల క్షేత్రం (తిరువణ్ణామలై) – విశిష్టతలు, ఆధ్యాత్మిక ప్రాధాన్యత నేటి రాశి ఫలాలు: 5 అక్టోబర్ 2026, సోమవారం నేటి పంచాంగం: 5 అక్టోబర్ 2026, సోమవారం. 'జియోనిజం ఒక జాతి వివక్ష' అంటూ బ్రిటన్ గ్రీన్ పార్టీ తీర్మానం టెర్మినల్ టు యానం..అంతా మాఫియా ఈ నెల 5న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఇరాన్ చమురు మంత్రి మొహ్సిన్ పాక్నెజాద్ రాజీనామా 'స్పేస్‌ఎక్స్ ఏఐ' పేరును 'స్పేస్‌ఎక్స్ ఎస్ఐ'గా మార్చనున్న ఎలన్ మస్క్ గణపతి నిమజ్జన కార్యక్రమంలో లడ్డూ వేలం పాటలో పాల్గొన్న బొడ్డేటి కిరణ్ కుమార్..

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం 100 సంవత్సరాలు

Select Suryaa Now
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం 100 సంవత్సరాలు

 మేజర్ న్యూస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా   వారం రోజులు పాటు సఫాహం కార్యక్రమం ముమ్మిడివరం మండలం పల్లి పాలెం గ్రామంలో నిర్వహించారు. ఆ శాఖ  కేంద్రంగా   పళ్ళ వారి పాలెం, కొత్తలంక,  గేదెలంక , కోమానపల్లి, అయినాపురం, కర్రీవాని రేవు  పల్లిపాలెం గ్రామాల్లో  వారం రోజుల పాటు స్వయం సేవకులు ఆయా గ్రామాలకు వెళ్లి  ప్రజలకు సూర్య నమస్కారాలు, యోగాసనాలు, ప్రాణాయామలు  ఆటలు లను ప్రజలకు నేర్పించారు.  శరీరానికి యోగా ఎంత అవసరమని రోజు గంట సమయాన్ని కేటాయించాలన్నారు.  ఆదివారం పల్లిపాలెం గ్రామములో అన్ని గ్రామాల ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి యోగా యొక్క ఆవశ్యకతను ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో RSS కార్యకర్తలు, పాల్గొన్నారు.