రాష్ట్రస్థాయి పోటీలకు - ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు ఎంపిక..
రాష్ట్రస్థాయి పోటీలకు - ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు ఎంపిక..
వల్లూరు మేజర్ న్యూస్
మండలం గంగాయ పల్లె గ్రామం పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులుఎస్ జి ఎఫ్ యూ/17 రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక ఈరోజు కడపడి ఎస్ ఎస్ స్టేడియం నందు నిర్వహించిన, బాక్సింగ్, జూడో, ఉషు, పోటీలలో ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు రాష్ట్ర పోటీలకు ఎంపికయ్యారు. బాక్సింగ్ నందు పదవ తరగతి చదువుతున్న జి. చంద్రకాంత్ ఎంపికయ్యాడు.ఉష్ పోటీలు నందు జి. వీర సురేంద్ర కుమార్ పదో తరగతి విద్యార్థి ఎంపిక అయ్యాడు. జూడో పోటీల నందు జి. రామ్ ప్రదీప్ 9వ తరగతి విద్యార్థి ఎంపికయ్యాడు. రాష్ట్ర పోటీలకు ఎంపిక కావడం పై కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు విద్యార్థులను అభినందించారు. కళాశాల ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు, పీడీ సుశీలమ్మ విద్యార్థులను అభినందించారు..