BREAKING
రేపు సాయంత్రానికి వినాయక నిమజ్జనం పూర్తి మత్తు పదార్థాల నిర్మూలన సమిష్టి బాధ్యత ఢిల్లీ, పశ్చిమ యూపీకి ఆరెంజ్ అలర్ట్‌.. భారీ వర్షాల హెచ్చరిక రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల పరిశీలన 20 ఎకరాల్లో రామగుండానికి ‘ఇందిరమ్మ టవర్స్‌’! సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై విమర్శలపై స్పందించిన వైఎస్‌ జగన్‌ పారదర్శకత, జవాబుదారీతనం ఈసీ ప్రాథమిక బాధ్యత: జగన్‌ మంత్రి సీతక్క సమీక్షా సమావేశానికి  పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి గోదావరి నీటిలో భారీ గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా అప్రమత్తంగా ఉండాలి సొసైటీ ద్వారా రైతులకు స్వల్ప కాలిక రుణాలు అందజేస్తాం ప్రేమ పేరుతో మైనర్ బాలికపై అఘాయిత్యం, పోక్సో చట్టం కింద కేసు నమోదు నూతన గ్రంథాలయ భవనానికి భూమిపూజ.. మహేష్ కుమార్ గౌడ్.. ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలి. నావికుల భద్రతపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆందోళన తాండూరులో గర్జించిన తీన్మార్ మల్లన్న ప్రజాస్వామ్య లోటును సృష్టించే కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు.. రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్ర విమర్శలు

సొసైటీ ద్వారా రైతులకు స్వల్ప కాలిక రుణాలు అందజేస్తాం

Select Suryaa Now
సొసైటీ ద్వారా రైతులకు స్వల్ప కాలిక రుణాలు అందజేస్తాం


సూర్య- బిక్కనూర్ 
మండలంలోని రామేశ్వర్ పల్లి సింగిల్ విండో సొసైటీ పరిధిలో రుణాలు తీసుకొని రైతులకు కల్ప కాలిక రుణాలను అందించడం జరుగుతుందని, సొసైటీ చైర్మన్ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. శుక్రవారం సింగిల్ విండో సొసైటీ మహాజనసభను నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ సీఈవో చల్ల శంకర్ సొసైటీ ఆదాయ వ్యయాలను వివరించారు.. అనంతరం గ్రామానికి చెందిన రైతులు మాట్లాడుతూ ఇప్పటివరకు రుణమాఫీ కానీ రైతులకు రుణమాఫీ చేయాలని తీర్మానం చేశారు. అక్టోబర్ నెలలో ధాన్యపు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మాజీ డిసిసిబి చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, సొసైటీ పాలకవర్గ సభ్యులు, రైతులు పాల్గొన్నారు