BREAKING
మత్తు పదార్థాల నిర్మూలన సమిష్టి బాధ్యత ఢిల్లీ, పశ్చిమ యూపీకి ఆరెంజ్ అలర్ట్‌.. భారీ వర్షాల హెచ్చరిక రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల పరిశీలన 20 ఎకరాల్లో రామగుండానికి ‘ఇందిరమ్మ టవర్స్‌’! సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై విమర్శలపై స్పందించిన వైఎస్‌ జగన్‌ పారదర్శకత, జవాబుదారీతనం ఈసీ ప్రాథమిక బాధ్యత: జగన్‌ మంత్రి సీతక్క సమీక్షా సమావేశానికి  పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి గోదావరి నీటిలో భారీ గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా అప్రమత్తంగా ఉండాలి సొసైటీ ద్వారా రైతులకు స్వల్ప కాలిక రుణాలు అందజేస్తాం ప్రేమ పేరుతో మైనర్ బాలికపై అఘాయిత్యం, పోక్సో చట్టం కింద కేసు నమోదు నూతన గ్రంథాలయ భవనానికి భూమిపూజ.. మహేష్ కుమార్ గౌడ్.. ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలి. నావికుల భద్రతపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆందోళన తాండూరులో గర్జించిన తీన్మార్ మల్లన్న ప్రజాస్వామ్య లోటును సృష్టించే కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు.. రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్ర విమర్శలు సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటలపై కాంగ్రెస్ నజర్.. ఇటావా, కన్నౌజ్, మైన్‌పురిలలో త్వరలో పర్యటన: అజయ్ రాయ్

లెప్రసీ కేసుల గుర్తింపు కై వైద్య పరీక్షలు

Select Suryaa Now
లెప్రసీ కేసుల గుర్తింపు కై వైద్య పరీక్షలు

చెన్నూరు మేజర్ న్యూస్:
చెన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సెప్టెంబర్ 11 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించిన లసీడీసీ  లెప్రసీ కార్యక్రమంలో భాగంగా సర్వేల్లో గుర్తించిన అనుమానిత కుష్ఠు వ్యాధి కేసులను శుక్రవారం వైద్యులు పరిశీలించారు.జిల్లా లెప్రసీ కార్యాలయం నుంచి వచ్చిన ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ మనోహర్ అనుమానిత కేసులను పరీక్షించి, అవసరమైన వారికి చికిత్స అందించి మందులు పంపిణీ చేశారు.అలాగే కుష్ఠు వ్యాధి నివారణ, చికిత్స, ఆరోగ్య పరిరక్షణపై వారికి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో చెన్నూరు పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ వినయ్ కుమార్ రెడ్డి, ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ మనోహర్, డీపీఎంఓ సురేష్ కుమార్,హెచ్‌ఎస్ సుబ్బరామయ్యతో పాటు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.