BREAKING
కొడుకు పుట్టినరోజు వేడుకల్లో సేవా కార్యక్రమం.. బాల బాలికలకు సైకిళ్ల పంపిణీ నాగాపూర్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం భైరవి హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్య సేవలు ఇండియా కూటమి నిరసన కార్యక్రమానికి కోహిర్ కాంగ్రెస్ నేత ముజఫర్ హుస్సేన్ హాజరు అమీన్పూర్ లో గుట్టు రట్టైన మత్తు వ్యాపారం ఎండిఎంఏ 10.50.. రెండు ఫోన్లు స్వాధీనం ఇద్దరు నిందితులను రిమాండ్ కు తరలింపు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎన్నికలు నిర్వహించడం చంద్రబాబు నియంతృత్వానికి నిదర్శనం సిద్దేశ్వరాలయంలో ఉజ్జయిని జగద్గురు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు బీఆర్ఎస్ సర్పంచులను అవమానిస్తే సహించేది లేదు.. ఆందోళన చేపడతాం: మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి వైకాపాను ఆదరించాలి: మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ ​దేవనబండ, ఎంపీటీసీ-7 స్థానాల్లో వైకాపా ప్రచారం బొల్లారం డివిజన్ లో పార్కింగ్ లేకుండా అక్రమ నిర్మాణాలు కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గుంతపల్లి సర్పంచ్‌ అనంత్ రెడ్డి తిరుమల శ్రీవారి ప్రసాదం అందజేత కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలి–: రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నాగరాణి శ్రీ మఠంలో 16 ఏళ్లలోపు చిన్నారులకు ఆయుర్వేద వైద్య సేవలు.. కొల్చారంలో పెద్దమ్మ తల్లి ఆలయ గడప ప్రతిష్ఠాపన మహోత్సవం నూజివీడు లో 72.30 శాతం పోలింగ్

ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్

Select Suryaa Now
ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్

బుచ్చిరెడ్డి పాలెం, మేజర్ న్యూస్ :   
స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా ఆదివారం బుచ్చిరెడ్డిపాలెంలో నిర్వహించిన  మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.60.17శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మున్సిపల్ పరిధిలో మొత్తం 55 బూతులు ఏర్పాటు చేయగా డిఎల్ఎన్ఆర్ జూనియర్ కాలేజీలో 14 బూతులను ఏర్పాటు చేశారు. మిగిలిన బూతులను ఆయా వార్డుల పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేశారు.

పోలింగ్ సరళిని పరిశీలించిన ఎమ్మెల్యే
డి ఎల్ ఎన్ ఆర్ జూనియర్ కాలేజిలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలోని అన్ని బూతులను కోవూరు  ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి  పరిశీలించిపోలింగ్ సరళిని గూర్చి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, రీపోలింగ్ కు తావు లేకుండా పోలింగ్ ప్రశాంతంగా జరగడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎన్నికల ఏర్పాట్లపై ఓటర్లను వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. రూరల్ డిఎస్ పి ఘట్టమనేని శ్రీనివాసరావు, నియోజకవర్గంలోని అన్ని స్టేషన్ల సిఐలు, ఎస్సైలు, సిబ్బంది ఆధ్వర్యంలో ఎలాంటి గొడవలు  జరగకుండా గట్టి బందోబస్తు నిర్వహించిన పోలీసులకు ప్రజలు, ఓటర్లు అభినందనలు తెలిపారు.