BREAKING
లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో సైబర్ నేరాలపై చందానగర్ పోలీసుల అవగాహన నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ మూవీ: రెమ్యూనరేషన్‌పై టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అంజయ్య నగర్ గుల్షన్ నగర్‌లో నూతన డ్రైనేజీ పైప్‌లైన్ పనులు ప్రారంభం శ్రీరాముడి పాత్ర దక్కడం నా అదృష్టం: ఐదు వేల ఏళ్ల కిందటే భారత్‌లో ఎగిరే వాహనాలు ఉన్నాయన్న రణ్‌బీర్ కపూర్ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి.. అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయొద్దు: డీఎస్పీ కాజల్ జైస్వాల్ ఘనంగా ఏఐటీయూసీ 107వ జయంతి వేడుకలు...... కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమించాలి: నాయకుల పిలుపు నానక్‌రాంగూడలో ఘనంగా దర్గా నియాజ్ పాల్గొన్న మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్: నవంబర్ 1న రామ్‌చరణ్, సుకుమార్ ‘RC 17’ గ్రాండ్ లాంచ్ షారుఖ్ ఖాన్ 'కింగ్' సినిమా నుంచి తప్పుకున్న అనిరుధ్ రవిచందర్: కారణమేంటంటే? టూ మచ్ ఫన్, యాక్షన్ తో సూర్య 'సీన్' ట్రైలర్ రిలీజ్: నవంబర్ 6న భారీ కానుకగా రాబోతున్న చిత్రం రూపశ్రీ కౌంటీ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించిన మాజీ మున్సిపల్ చైర్మన్ తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ కల్ట్ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు: నవంబర్ 3న వినోదాల జాతర సమ్మర్ హాలిడేస్ సినిమా చూస్తూ మీ బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటారు: నిర్మాత ధీరజ్ మొగిలినేని *నూతన సుగుణ చికెన్ సెంటర్ ప్రారంభించిన మున్సిపల్ వైస్ చేర్మెన్ దారం శంకర్* బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ఎన్ఎంఆర్ డివిజన్ ఇన్‌చార్జి రవి ముదిరాజ్ లక్ష్యం!

ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఘనంగా రాష్ట్రీయ ఏక్తా దివస్

Select Suryaa Now
ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఘనంగా రాష్ట్రీయ ఏక్తా దివస్

అనంతపురం విద్య, మేజర్ న్యూస్ :- అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్), రాజనీతి శాస్త్ర విభాగం సంయుక్తంగా రాష్ట్రీయ ఏక్తా దివస్‌ను వైస్ ప్రిన్సిపాల్ రాజవత్ శ్రీరాములు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ వల్లభభాయ్ పటేల్ దేశ తొలి ఉప ప్రధానిగా, హోంమంత్రిగా సేవలందించి 560కి పైగా సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేసి దేశ ఐక్యతకు బలమైన పునాది వేశారని తెలిపారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు.
ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ అధికారులు డా. బి. గోపాల్ నాయక్, డా. డి.సి. సుగప్ప, డా. బి. నాగభూషణ్, డా. శ్రీనివాసులు మాట్లాడుతూ.. కుల, మత, భాష, ప్రాంతీయ భేదాలకు అతీతంగా భారతీయులమనే భావనతో దేశ సమైక్యతను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు, వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..