BREAKING
ఒవైసీ చిత్రపటాలను దగ్ధం చేసిన నిరసనకారులు; ఆదినారాయణరెడ్డి అలకపై బీజేపీ అధిష్ఠానం బుజ్జగింపులు తెలంగాణను వణికిస్తున్న చలి.. శబరిమలలో పోటెత్తిన అయ్యప్ప భక్తులు పొన్నూరు 22వ వార్డు వీవర్స్ కాలనీ లో జనసేన అభ్యర్థి దేశంశెట్టి. కనకరత్నం గడపగడప విస్తృత ప్రచారం, ప్రజలతో మామేకమై ముందుకు సాగుతున్న దేశంశెట్టి. కనకరత్నం నేడు మూడు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన కావ్య మారన్-అనిరుధ్ వివాహ రిసెప్షన్‌కు సీఎం రేవంత్ కొనుగోలుకు ఉత్తమ బ్యాంక్ షేర్లు.. మోతీలాల్ ఓస్వాల్ టాప్ పిక్స్‌లో ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ! ఐటీ మంత్రి ఓఎస్డీ పేరుతో రూ.50.87 లక్షల టోకరా అక్టోబర్‌లో భారత్ మౌలిక రంగాల (కోర్ సెక్టార్) వృద్ధి 10.9 శాతానికి చేరి సరికొత్త రికార్డు.. ఐటీ మంత్రి ఓఎస్డీ పేరుతో రూ.50.87 లక్షల టోకరా తెలుగు సినిమాల పైరసీపై సైబర్ క్రైమ్ కేసు "భారత్ వైపు చూడండి".. ఫెడరల్ రిజర్వ్ 'రాజకీయ' వైఖరిపై ట్రంప్ తీవ్ర విమర్శలు! స్నేహ గ్రూప్‌పై ఐటీ మెరుపు దాడులు మహారాష్ట్రలో ఎఫ్‌డీఏ చర్యలపై కెమిస్టుల ఆగ్రహం.. రాష్ట్రవ్యాప్త ఆందోళనకు హెచ్చరిక!

పొన్నూరు 22వ వార్డు వీవర్స్ కాలనీ లో జనసేన అభ్యర్థి దేశంశెట్టి. కనకరత్నం గడపగడప విస్తృత ప్రచారం, ప్రజలతో మామేకమై ముందుకు సాగుతున్న దేశంశెట్టి. కనకరత్నం

Select Suryaa Now
పొన్నూరు 22వ వార్డు  వీవర్స్ కాలనీ లో జనసేన అభ్యర్థి దేశంశెట్టి.  కనకరత్నం గడపగడప విస్తృత  ప్రచారం, ప్రజలతో మామేకమై ముందుకు సాగుతున్న దేశంశెట్టి. కనకరత్నం

 పొన్నూరు మేజర్ న్యూస్ :-రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల.  పవన్ కళ్యాణ్ , పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ ఆశీస్సులతో  పొన్నూరు పట్టణం 22వ వార్డు  వీవర్స్ కాలనీ  జనసేన పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి దేశంశెట్టి.కనక రత్నం ఎన్నికల ప్రచారంలోదూసుకుపోతున్నారు.
వార్డులో గడపగడపకు తిరుగుతూ ప్రజలతో మమేకమైన ఆమె, కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వార్డు ప్రజలకు వివరించారు. వార్డులో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు పొన్నూరు పట్టణ టీడీపీ చైర్మన్ అభ్యర్థి కాండ్రు విజయలక్ష్మికి సైకిల్ గుర్తుపై, 22వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా తనకు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో  ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ జాయింట్ సెక్రెటరీ.  దేశంశెట్టి. సూర్య  (బాబ్జి )  జనసేన, టీడీపీ,బిజెపి నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్:- శిలార్