BREAKING
అక్టోబర్‌లో భారత్ మౌలిక రంగాల (కోర్ సెక్టార్) వృద్ధి 10.9 శాతానికి చేరి సరికొత్త రికార్డు.. ఐటీ మంత్రి ఓఎస్డీ పేరుతో రూ.50.87 లక్షల టోకరా తెలుగు సినిమాల పైరసీపై సైబర్ క్రైమ్ కేసు "భారత్ వైపు చూడండి".. ఫెడరల్ రిజర్వ్ 'రాజకీయ' వైఖరిపై ట్రంప్ తీవ్ర విమర్శలు! స్నేహ గ్రూప్‌పై ఐటీ మెరుపు దాడులు మహారాష్ట్రలో ఎఫ్‌డీఏ చర్యలపై కెమిస్టుల ఆగ్రహం.. రాష్ట్రవ్యాప్త ఆందోళనకు హెచ్చరిక! ఘనంగా ప్రారంభమైన 'అంతార్ డెజెర్ట్స్' తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉట్స్ సారంగపల్లి లో జన సురక్ష,అవగాహనసదస్సు కార్యక్రమం సిక్కు వేర్పాటువాది హత్య కుట్ర కేసులో భారతీయుడికి 19 ఏళ్లకు పైగా జైలు శిక్ష.. న్యూయార్క్ కోర్టు సంచలన తీర్పు! కల్షిపై న్యూయార్క్ చర్యలను అడ్డుకునే సీఎఫ్‌టీసీ అత్యవసర అభ్యర్థనను తిరస్కరించిన అమెరికా జడ్జి మీ మెదడుపై మూత్రం పోస్తాను".. ఎన్విడియాలో జెన్సన్ హువాంగ్ 'భయానక పాలన'పై సంచలన ఆరోపణలు! టాటా సన్స్ బోర్డు భేటీ రికార్డింగ్‌లు కోరిన నోయెల్ టాటా.. చంద్రశేఖరన్ పునర్నియామకంపై వేణు శ్రీనివాసన్ ఓటింగ్‌కు అభ్యంతరం! గ్రబ్‌హబ్ విక్రయంపై వండర్ సంస్థ కసరత్తు

ఘనంగా ప్రారంభమైన 'అంతార్ డెజెర్ట్స్'

Select Suryaa Now
ఘనంగా ప్రారంభమైన 'అంతార్ డెజెర్ట్స్'

ఘనంగా ప్రారంభమైన ‘అంతార్ డెజర్ట్స్’

ఏలూరు, మేజర్ న్యూస్: ఏలూరు స్థానిక పత్తేబాద్ సెంటర్లో శుక్రవారం 'అంతార్ డెజెర్ట్స్ ఘనంగా ప్రారంభమైంది.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ లిడ్ క్యాప్ మేనేజర్ సొంగా సందీప్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంస్థ యజమాని రాకేష్ ఐర్లాండ్లో మాస్టర్స్ చేసారని, తనకున్న ప్యాషన్తో ఈ డెజెర్ట్స్ ను నెలకొల్పారని, అక్కడ ప్రత్యేకంగా నేర్చుకుని ఏలూరు ప్రజలకు రుచి చూపించాలని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అన్ని రకాల ఐటమ్స్ చాలా రుచిగా ఉన్నాయని మేము స్వయంగా టేస్ట్ చేశామని, మీరు కూడా అనగా ఏలూరు ప్రజలు కూడా రుచి చూసి వ్యాపార అభివృద్ధికి తోడ్పాడవలసిందిగా కోరారు.