BREAKING
అక్టోబర్‌లో భారత్ మౌలిక రంగాల (కోర్ సెక్టార్) వృద్ధి 10.9 శాతానికి చేరి సరికొత్త రికార్డు.. ఐటీ మంత్రి ఓఎస్డీ పేరుతో రూ.50.87 లక్షల టోకరా తెలుగు సినిమాల పైరసీపై సైబర్ క్రైమ్ కేసు "భారత్ వైపు చూడండి".. ఫెడరల్ రిజర్వ్ 'రాజకీయ' వైఖరిపై ట్రంప్ తీవ్ర విమర్శలు! స్నేహ గ్రూప్‌పై ఐటీ మెరుపు దాడులు మహారాష్ట్రలో ఎఫ్‌డీఏ చర్యలపై కెమిస్టుల ఆగ్రహం.. రాష్ట్రవ్యాప్త ఆందోళనకు హెచ్చరిక! ఘనంగా ప్రారంభమైన 'అంతార్ డెజెర్ట్స్' తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉట్స్ సారంగపల్లి లో జన సురక్ష,అవగాహనసదస్సు కార్యక్రమం సిక్కు వేర్పాటువాది హత్య కుట్ర కేసులో భారతీయుడికి 19 ఏళ్లకు పైగా జైలు శిక్ష.. న్యూయార్క్ కోర్టు సంచలన తీర్పు! కల్షిపై న్యూయార్క్ చర్యలను అడ్డుకునే సీఎఫ్‌టీసీ అత్యవసర అభ్యర్థనను తిరస్కరించిన అమెరికా జడ్జి మీ మెదడుపై మూత్రం పోస్తాను".. ఎన్విడియాలో జెన్సన్ హువాంగ్ 'భయానక పాలన'పై సంచలన ఆరోపణలు! టాటా సన్స్ బోర్డు భేటీ రికార్డింగ్‌లు కోరిన నోయెల్ టాటా.. చంద్రశేఖరన్ పునర్నియామకంపై వేణు శ్రీనివాసన్ ఓటింగ్‌కు అభ్యంతరం! గ్రబ్‌హబ్ విక్రయంపై వండర్ సంస్థ కసరత్తు

ఉట్స్ సారంగపల్లి లో జన సురక్ష,అవగాహనసదస్సు కార్యక్రమం

Select Suryaa Now
ఉట్స్ సారంగపల్లి లో జన సురక్ష,అవగాహనసదస్సు కార్యక్రమం

సూర్య బెజ్జుర్: కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జుర్ మండలం పరిధిలోని సలుగుపల్లి గ్రామంలో గ్రామస్తులకు,జన సురక్ష పథకం గురించి అవగాహన, సదస్సు కార్యక్రమం దహెగాం టి జి బి మేనేజర్ సాయి కుమార్ అకౌంట్, మనోజ్ ఫీల్డ్ ఆఫీసర్ సాయి కమల్ ఏ పి ఏం మోహన్ దాస్ సీసీ భద్రయ్య సి ఎఫ్ ఎల్ రాజు బాబు శేఖర్ మల్లేష్ సి ఏ పార్వతి, ఆధ్వర్యంలో, బెజ్జూర్ మండలం సలుగుపల్లి లో గ్రామపంచాయతీలో నిర్వహించారు.,,టీ జి బి మేనేజర్ సాయికుమార్,  మాట్లాడుతూ ప్రధానమంత్రి సురక్ష భీమయోజన, ప్రధానమంత్రి జీవనజ్యోతి , ఏపి యై , కే వైసి నామినీ నమోదు, రి కే వైసి డిజిటల్ లేండింగ్ అప్స్, ముద్ర లోన్స్, ఖాతాలు సక్రమంగా కట్టాలని, వడ్డీలు సక్రమంగా చెల్లించి అప్పు లు తీసుకోవాలని, డిపాజిట్ చేయాలని, అప్పులు సకమంగా కట్టని యెడల వడ్డీ భారం పడి అప్పులు భారం ఎక్కువ అవుతుందను,సైబర్ ఫ్రాడ్ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రంలో సర్పంచ్ శ్రీహరి ఉప సర్పంచ్ రవీందర్, కార్యదర్శి ధర్మాయ్య, ఎస్ హెచ్ జి సంఘాలు గ్రామస్తులు తదితరులు పాల్గో న్నరు.