BREAKING
కొందరు నటీమణులు కావాలనే పరాపరాజీలకు డబ్బులిచ్చి మరీ ఆ ఫోటోలు తీయించుకుంటారు: సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు! స్టార్‌డమ్ తెచ్చిపెట్టే ఒంటరితనం భయంకరమైనది: అనుపమ్ ఖేర్ సంచలన వ్యాఖ్యలు! ‘నిరసనకారులపై ఘటనలను తేలికగా తీసుకోం’.. సుప్రీ ధర్మాసనం వ్యాఖ్య సిరిసిల్ల జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కడపలోని విజయదుర్గ దేవి ఆలయంలో దసరా ఉత్సవాలు ప్రారంభం దసరా ఉత్సవాలు ఫారెస్ట్ గ్రౌండ్లో నిర్వహించడంపై హర్షం.. ఆదివాసి రాష్ట్ర నాయకులు ఈసం నరసింహారావు చిరంజీవిని కలిసిన ఎమ్మెల్యేలు బండారు బత్తుల ఏఐ ఒప్పందంపై హాలీవుడ్ స్టార్ నికోలస్ కేజ్ సంచలన నిర్ణయం: అమెజాన్‌తో ఇక పనిచేయనని స్పష్టం! సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణి చీరాలలో 1116 కలిశాలతో జగన్మాత నగరోత్సవం హాలీవుడ్ హర్రర్ చిత్రం 'అదర్ మమ్మీ' రివ్యూ: భయపెట్టడంలో జెస్సికా చాస్టైన్ సినిమా విఫలమైందా! కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పూనెం బాపనయ్య మృతి పట్ల ఘన నివాళి. కలరిపయట్టుపై విదేశీ నటుల అవగాహన అద్భుతం: హాలీవుడ్ సహనటులపై విద్యుత్ జామ్‌వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు! వైసీపీ నాయకులకు ఐడీ కార్డుల పంపిణీ

పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.

Select Suryaa Now
పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.

 

గత సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. డాక్టర్ గొట్టిపాటిలక్ష్మి.

సూర్య న్యూస్ దర్శి. 

స్కూలుకు కాలేజీలకు దసరా సెలవులు ప్రకటించిన నేపథ్యంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కోరారు. చెరువులు కుంటలు ,కాలువలు వద్దకు పిల్లలను వెళ్ళనీయవద్దని తల్లిదండ్రులను డాక్టర్ లక్ష్మి కోరారు. ఈత సరదాతో ప్రాణాల మీదకు  తీసుకొచ్చుకోవద్దని ఆమె సూచించారు. పిల్లలను మోటార్ వాహనాలకు దూరంగా ఉంచాలన్నారు. నియోజకవర్గంలో గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆమె కోరారు. చెరువుల వద్ద కుంటల వద్దకు పిల్లలు వెళ్లకుండా అధికారులు పర్యవేక్షించాలని ఆమె కోరారు. దీనిపైఅధికారులు ప్రజలకు  అవగాహన కల్పించి పిల్లలను కుంటలు చెరువులు వద్దకు వెళ్ళనీయకుండా చర్యలు తీసుకోవాలన్నారు.   ప్రశాంత వాతావరణంలో దేవీ శరన్నవరాత్రులను ప్రజల నిర్వహించుకోవాలని డాక్టర్ లక్ష్మి కోరారు.