BREAKING
పార్టీ ఆదేశాలు అధిగమిస్తే ఉపేక్షించేది లేదు 48 ఒడిశా మద్యం సీసాలతో వ్యక్తి అరెస్టు. మన ఓటు.. మన శ్రీకాకుళం భవిష్యత్తు: ఆదరించండి, అభివృద్ధి కి అవకాశం ఇవ్వండి. ఉత్తరాంధ్ర అభివృద్ధి కి జనసేన ప్రాధాన్యత. సాయంత్రం కోర్టుల ఏర్పాటుకు వ్యతిరేకంగా న్యాయవాదుల విధుల బహిష్కరణ బెదిరింపులకు భయపడొద్దు..! కొరికాన దంపతులు ఆధ్వర్యంలో జనసేన లో చేరిక అయ్యప్ప ల నిత్య అన్నదానానికి చేయూత డ్రగ్స్ రహిత సమాజం కోసం ఐక్యంగా కదులుదాం! పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షునిగా శెట్టి. అప్పలరాజు నియామకం పై హర్షం... ఎన్నికల సామాగ్రి పంపిణీ ని పరిశీలించిన బొబ్బిలి ఆర్డీవో రామ్ మోహన్ రావు నేడే రాజాం మున్సిపల్ పోరు....... నేడు సర్పంచ్ ఎన్నికలు.. ఎవరిని వరిస్తుందో ఆ పీఠం! మగ్గూరు గ్రామంలో యేసు క్రీస్తు ప్రార్థన మందిరం ప్రారంభం

పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షునిగా శెట్టి. అప్పలరాజు నియామకం పై హర్షం...

Select Suryaa Now
పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షునిగా శెట్టి. అప్పలరాజు నియామకం పై హర్షం...

డుంబ్రిగుడ, నవంబర్ 25, మేజర్ న్యూస్ :- అల్లూరి జిల్లా లో పి ఆర్ టి యు జిల్లా కార్యవర్గ ఎన్నికల్లో డుంబ్రిగుడ మండలంలో పనిచేస్తున్న శెట్టి. అప్పలరాజును పిఆర్టియు జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకోవడంపై పి ఆర్ టి యు మండల శాఖ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో ఎంతో కృషి చేశారని చెప్పారు. భవిష్యత్తులో ఉపాధ్యాయులు పక్షాన నుంచి మరింత అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారని, అధ్యక్షుడిగా ఉపాధ్యాయులకు, అధికారులకు మంచి వారధిగా ఆదర్శంగా నిలవాలని మండల పిఆర్టియు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం పిఆర్టియు జిల్లా అధ్యక్షుడు అప్పలరాజు మాట్లాడుతూ. ఉపాధ్యాయుల ప్రతి సమస్య వెంట నేను నుండి సమస్యలన్నీ పరిష్కరించేందుకు నా శక్తికి మించి కృషి చేస్తానని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు మండల నాయకులు చిన్న బాబు, రాజు, శ్రీనివాస్, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.