BREAKING
బోయినపల్లి మండల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులుగా చల్ల శ్రీనివాసరెడ్డి .. ప్రేమ పేరుతో వేధింపులు.. - పదో తరగతి బాలిక బలవన్మరణం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ శంకుస్థాపన పనులను పర్యవేక్షిస్తున్న రాష్ట్ర నాయకులు తుమ్మల యుగంధర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవిర్భావ దశాబ్ది వేడుకలు దసరా పండుగకు విద్యుత్ దీపాల ఏర్పాటు.. సూర్య మన్కుగూడలో విబి జీ రామ్ పథకం పనులకు శ్రీకారం జిల్లా ఆవిర్భావ దశాబ్ది.. - కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం వాస్తవాలను పక్కదారి పట్టించడమే జగన్‌ రాజకీయ నీతి! మంత్రాలయం శ్రీ మఠంలో ఘనంగా ఘట స్థాపన చెన్నై మెట్రో ఫేజ్-2 పూనమల్లి-వడపళని మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ యూఎస్ 'పెర్మ్' గ్రీన్ కార్డ్ సస్పెన్షన్‌తో మా వ్యాపారానికి ఎలాంటి నష్టం లేదు: ఇన్ఫోసిస్ స్పష్టత.. అసలు కారణాలివే! 14న రెడ్డి మహిళా సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిని గెలిపించండి ఐదున్నర కిలోమీటర్లు సైకిల్ తొక్కి యువతకు దిశా నిర్దేశం చేసిన కేంద్ర మంత్రి అంతర్జాతీయ సరఫరాల కోసం పుతిన్-ట్రంప్ ఒప్పందం: డీజిల్ ఎగుమతుల నిషేధాన్ని సడలించిన రష్యా!

పాముకాటుకు యువకుడు మృతి.

Select Suryaa Now
పాముకాటుకు యువకుడు మృతి.

సూర్య న్యూస్ . 

ముండ్లమూరు. పాముకాటు గురై యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని పోలవరంలో ఆదివారం చోటుచేసుకుంది. ఆ గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన సంఘం మోసే శనివారం రాత్రి భోజనం ముగించుకొని ఇంట్లో నిద్రపోతుండగా పాముకాటుకు గురయ్యాడు. గమనించిన అతని బంధువులు 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు.