BREAKING
కోటబొమ్మాళిలో ఊపందుకున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నామినేషన్ల పరిశీలన కేంద్రాల వద్ద పోలీసుల నిఘా బాల్యవివాహ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి స్కానింగ్ కేంద్రాలపై నిరంతర నిఘా తొలిరోజు 48 సర్పంచ్, 164 వార్డు నామినేషన్లు సైకిల్ గుర్తుకే మీ ఓటు ప్రశాంతంగా ముగిసిన అరసవల్లి, శ్రీకూర్మం తెప్పోత్సవాలు మాచవరం గ్రామ సర్పంచ్ అభ్యర్థి మైపాల తాతాజీ ముమ్మర ఎన్నికల ప్రచారం.. సిరివెళ్ల పట్టణంలో ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సమక్షంలో వైకాపాని వీడి తెదేపాలో చేరిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి అవమానం.. ప్రోటోకాల్ ఉల్లంఘనపై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఖండన ఆర్.వెంకంపేట సర్పంచ్‌గా పెంట అప్పారావు ఏకగ్రీవ ఎన్నిక అక్రమాలలు దౌర్జన్యాలతో మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పిటిసి మరియు సర్పంచ్ ఎన్నికలు మా ఆస్తుల జోలికి వస్తే చట్టపరమైన చర్యలు తప్పవు కనీవినీ ఎరుగని రీతిలో అలుగునూరులో ‘దీక్షా దివస్’ సభ - ముఖ్య అతిథిగా హాజరుకానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాలకొండ లో రాష్ట్ర కరాటే పోటీలు ప్రారంభం

పాలకొండ లో రాష్ట్ర కరాటే పోటీలు ప్రారంభం

Select Suryaa Now
పాలకొండ లో రాష్ట్ర కరాటే పోటీలు ప్రారంభం

పాలకొండ, సూర్య: 70వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కూల్ గేమ్స్ కరాటే కాంపిటీషన్  కార్యక్రమం ను ఐ టి డి ఎ పీఓ స్వప్నిల్ పవార్ జగన్నాద్ ప్రారంభించారు.పాలకొండ  కె రాజు  స్టేట్ కరాటే అసోసియేషన్,ఏపీ టెక్నికల్ డైరెక్టర్ అద్వర్యం లో జరుగుతున్నాయి.ఉమ్మడి 13 జిల్లాల నుండి సుమారు 800 మంది విద్యార్థినివిద్యార్డులు పాల్గొన్నారు.శనివారం 21వ తేదీన అండర్ 14 క్యాటగిరి రకరకాల వివిధ ఏజ్ క్యాటగిరి వెయిట్ కేటగిరిలో ఈ క్రింది మెడల్స్ రావడం జరిగింది.జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మాజీ చేతులమీదుగా క్రీడాకారులకి మెడల్స్ అందించారు.ఈ కార్యక్రమంలో ఉప విద్యాశాఖధికారి పర్రి కృష్ణమూర్తి,జిల్లా ప్రెసిడెంట్ రామకృష్ణ  సెక్రెటరీ ఆర్ రాములు,దుర్గాభవాని డివిజనల్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ నెల్లి వెంకటరమణ, ఎస్ వెంకటరమణ పిడి ఎస్ ఉమామహేశ్వరరావు, జాకాబ్ దయానంద్,పిడి ఎన్ని సురేష్, పి డి   చిన్నమ్ముడు రాష్ట్ర నలుమూలల వచ్చిన కోచింగ్ మేనేజర్స్ కి పాల్గొన్నారు