BREAKING
కోటబొమ్మాళిలో ఊపందుకున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నామినేషన్ల పరిశీలన కేంద్రాల వద్ద పోలీసుల నిఘా బాల్యవివాహ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి స్కానింగ్ కేంద్రాలపై నిరంతర నిఘా తొలిరోజు 48 సర్పంచ్, 164 వార్డు నామినేషన్లు సైకిల్ గుర్తుకే మీ ఓటు ప్రశాంతంగా ముగిసిన అరసవల్లి, శ్రీకూర్మం తెప్పోత్సవాలు మాచవరం గ్రామ సర్పంచ్ అభ్యర్థి మైపాల తాతాజీ ముమ్మర ఎన్నికల ప్రచారం.. సిరివెళ్ల పట్టణంలో ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సమక్షంలో వైకాపాని వీడి తెదేపాలో చేరిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి అవమానం.. ప్రోటోకాల్ ఉల్లంఘనపై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఖండన ఆర్.వెంకంపేట సర్పంచ్‌గా పెంట అప్పారావు ఏకగ్రీవ ఎన్నిక అక్రమాలలు దౌర్జన్యాలతో మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పిటిసి మరియు సర్పంచ్ ఎన్నికలు మా ఆస్తుల జోలికి వస్తే చట్టపరమైన చర్యలు తప్పవు కనీవినీ ఎరుగని రీతిలో అలుగునూరులో ‘దీక్షా దివస్’ సభ - ముఖ్య అతిథిగా హాజరుకానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాలకొండ లో రాష్ట్ర కరాటే పోటీలు ప్రారంభం

ఆర్.వెంకంపేట సర్పంచ్‌గా పెంట అప్పారావు ఏకగ్రీవ ఎన్నిక

Select Suryaa Now
ఆర్.వెంకంపేట  సర్పంచ్‌గా పెంట అప్పారావు ఏకగ్రీవ ఎన్నిక
  • గ్రామాభివృద్ధి కోసం ఏకగ్రీవానికి ముందుకొచ్చిన గ్రామస్తులకు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అభినందనలు

సీతానగరం, సూర్య: సీతానగరం మండలం ఆర్ వెంకంపేట  గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా పెంట అప్పారావు  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు.
పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యే గ్రామ పంచాయతీలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రోత్సాహక నజరానా ప్రకటించిన నేపథ్యంలో, గ్రామాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఆర్.వెంకంపేట  గ్రామస్తులు ఏకగ్రీవ ఎన్నికకు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ పలు కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. గ్రామస్తులంతా ఐక్యంగా ఉండి, రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ పెంట అప్పారావు నుఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.