నంద్యాలలో అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య
నంద్యాల అర్బన్: గోస్పాడు మండల సాంబవరం గ్రామంలో విషాదం అలుముకుంది.
చీరతో ఊరేసుకొని భార్య,భర్తలు
అత్మహత్యకు పాల్పడ్డారు.
అన్ లైన్ గేమ్ అడి భర్త శేషాద్రి అప్పుల పాలయ్యారు.
భార్య అంజిత నగలు తాకట్టు పెట్టినా అప్పులు తెరలేదు.
అధిక అప్పులతో మనస్తాపంతో భార్య,భర్తలు అత్మహత్యకు పాల్పడ్డారు.
గోస్పాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూన్నారు.