BREAKING
థియేటర్లలోకి వచ్చిన 20 రోజులకే ఓటీటీలోకి కార్తి సర్దార్ 2.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే! భగత్ సింగ్ నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి పిహెచ్ సి లో స్పెషలిస్ట్ డాక్టర్ ను నియమించండి.... రామాపురానికి సీఎం చంద్రబాబు. ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి పుష్పాల వైభవంగా గరుడవాహనం బంగాళాఖాతంలో మరో వాయుగుండం బుచ్చిరెడ్డిపాలెంలో అభివృద్ధికి మరో అడుగు మేడ్చల్‌లో విద్యుత్ భద్రతా నిబంధనలకు తూట్లు.. ఎల్‌సీ లేకుండానే ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ప్రైవేట్ సిబ్బంది ప్రజా సమస్యలపై మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక దృష్టి 2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకు తాగునీటి కనెక్షన్! నకిలీ ఎస్టీ ధ్రువీకరణ పత్రాలపై చర్యలు తీసుకోవాలి ఢిల్లీ అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సుమోటో కేసు ప్రేమించిన వ్యక్తి మరణం తట్టుకోలేక... యువతి ఆత్మహత్య విద్యుత్ స్తంభాలే ప్రమాదం ఘటికలు

ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు

Select Suryaa Now
ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు

సూర్య జగిత్యాల ప్రతినిధి: భగత్ సింగ్ జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలోని భగత్ సింగ్ చౌరస్తా వద్దగల వారి విగ్రహానికి బిజెపి జగిత్యాల పట్టణ అధ్యక్షులు కాశెట్టి తిరుపతి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ సేవలను కొనియాడారు.   ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల శ్రీనివాస్, ఆముద రాజు, సిరిపురం శ్రీనివాస్,గట్టిపెళ్లి జ్ఞానేశ్వర్, పవన్ సింగ్, బోగ నరేష్,పుప్పాల శివ, భగత్ సింగ్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.