BREAKING
టిడిపి కార్యాలయంలో భగత్ సింగ్, గుర్రం జాషువా ల జయంతి పింఛన్ల చెల్లింపులో గందరగోళం తగదు - 2 భాగాలుగా చెల్లించే విధానాన్ని వెనక్కి తీసుకోవాలి - పాత విధానంలోనే ఒకేసారి అందించాలి - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పులివెందుల నియోజకవర్గ దివ్యాంగుల అధ్యక్షుడు చాగలేటి భాస్కర్ పులివెందుల న్యూస్ ఎన్టీఆర్ భరోసా పింఛన్లను రెండు భాగాలుగా చెల్లించే విధానాన్ని ప్రభు ఎస్‌ఐఆర్‌ అక్రమాలపై కాంగ్రెస్‌ భారీ ర్యాలీ శాంతిభద్రతలపై పటిష్ట నిఘా బొబ్బిలి డీఎస్పీ గోవిందరావు మంత్రి నారాయణ మాస్ పిక్చర్ దాడి కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు-ఇన్ స్పెక్టర్ సుధాకర్ రెడ్డి ఎస్ఐఆర్ లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ నిరసన *భగత్‌సింగ్ ఆశయాలే విద్యార్థి ఉద్యమాలకు స్ఫూర్తి దళితులకు స్మశాన వాటిక కేటాయించాలి గోదావరి పుష్కరాల పనులు వేగవంతం చేయాలి ఘాట్లు, గౌతమేశ్వర ఆలయ పనులు త్వరగా ప్రారంభించాలి: కలెక్టర్‌ కోయ శ్రీహర్ష రాయించెరువులో సాగునీరు నింపాలి - బీజేపీ నేతల డిమాండ్. SIRపై కాంగ్రెస్ సమరం.. ఈసీకి వ్యతిరేకంగా పెద్దపల్లిలో ధర్నా 3 రోజుల్లో నాని ‘ది ప్యారడైజ్’ వరల్డ్‌వైడ్ కలెక్షన్ల సునామీ పురట్చి తలైవర్ పేరుతో దిగ్గజ నటుడు ఎంజీఆర్ బయోపిక్.. కీలక పాత్రలో జేఎం బషీర్! సమస్యలపై వైఎస్ఆర్సిపి శ్రేణులు వినతి పత్రం

పిహెచ్ సి లో స్పెషలిస్ట్ డాక్టర్ ను నియమించండి....

Select Suryaa Now
పిహెచ్ సి లో స్పెషలిస్ట్ డాక్టర్ ను నియమించండి....

 

కొందుర్గు మండల  కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించాలని కోరుతూ టిఆర్పి పార్టీ ఆధ్వర్యంలో ప్రజావాణిలో సోమవారం అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొందుర్గు జిల్లేడు చౌదరిగూడ  రెండు మండలాల్లో లక్ష వరకు జనాభా ఉందని,  వీరందరికీ కొందుర్గ్ లో ఉన్న ఒకే ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దిక్కుగా  మారిందని పేర్కొన్నారు. రెండు మండలాలకు సంబంధించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది కొరత ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అత్యవసర సమయాలలో రోగులను షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, దీనివల్ల మార్గమధ్యలోనే ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని వారు విచారం వ్యక్తం చేశారు. అందువల్ల  కొందుర్గు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన స్పెషలిస్ట్ వైద్యులను నియమించాలని వారు వినతి పత్రంలో కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో టి ఆర్ పి మండల అధ్యక్షులు దర్గా వెంకటేష్, యాదయ్య లు ఉన్నారు.

ఈరమొల్ల సత్యనారాయణ, మేజర్ న్యూస్, కొందుర్గ్.