సమస్యలపై వైఎస్ఆర్సిపి శ్రేణులు వినతి పత్రం
సమస్యలపై వైఎస్ఆర్సిపి శ్రేణులు వినతి పత్రం
ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లో మున్సిపల్ కమిషనర్ గారికి నగర సమస్యలపై వినతిపత్రం అందచేసిన మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్ గారు మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశరావు గారి పార్లమెంటరీ ఇంచార్జి గూడూరి శ్రీనివాస్ గారు పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.ముఖ్యం గా గోదావరి జలాల కాలిష్యం పై నగరం లో రోడ్డు ల దుస్తితి మరి అధ్వాన్నం గా ఉందని..ఆ వాటర్ పైప్ లైన్ కు తవ్విన గోతులు లో ప్రజలు తిరగలేని పరిస్థితి ఉందని..ముఖ్యం గా మున్సిపల్ అధికారుల్లో అవినీతి పర్వతం ల పెరిగిపోయిందని చిన్న పెద్ద తేడా లేకుండ అధికారులు అవినీతి లంచాలు మరిగారని రౌతు అన్నారు.ప్రజా ప్రతినిధి మంచి గా ఉంటే ఇటువంటి అవినీతి అధికారుల ఆటలు చెల్లవని ఏదైన పాలించే ప్రజా ప్రతినిధి బట్టే ఉంటుందని ..ప్రజలు కు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని రౌతు అన్నారు.