BREAKING
మనోవికాస కథలు పుస్తకావిష్కరణ మేము పేదలకు పట్టాభిషేకం చేస్తుంటే వాళ్లు రక్తాభిషేకం అంటున్నారు ప్రధాన ఎన్నికల అధికారిని తొలగించాలి -- సిపిఎం డిమాండ్ రెండు పాఠశాలలో మినహా అన్ని పాఠశాలలో ఎస్ఎంసి ఎన్నికలు పూర్తి - ఎంఈఓ భార్య భర్తలు ఇద్దరు ఓటు వేస్తామని భీష్మించుకోవడంతో ఎన్నిక వాయిదా తిరుపతి మేయర్ పదవి ఎస్సీ ఎస్టీ లకు కేటాయించాలి విద్యాభివృద్ధికి తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలి ఎంఈఓ సునీత రావుపల్లి అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార ప్రదర్శన దత్తత తీసుకోవటం మానవత్వం జిల్లా కలెక్టర్ విద్యార్థులకు మంచి భోజనం అందించాలి మోదీ సేవా ప్రస్థానం స్ఫూర్తిదాయకం కొప్పలవెలమ డైరెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన ఎస్ ఎం సి చైర్మన్ లు ముక్కామల ఉన్నత పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌గా కొత్తపల్లి హేమలత ఏకగ్రీవ ఎన్నిక డయాజియో ఇండియా, భారతదేశంలోని అతిపెద్ద బ్రాండ్‌లలో ఒకటైన మెక్‌డొవెల్స్ నెం.1ను కొత్త తరానికి అనుగుణంగా సరికొత్తగా ఆవిష్కరించింది. ఢిల్లీలో దళిత–ఆదివాసీ సమావేశంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

స్కూల్ కమిటీ చైర్మన్లుగా అందరూ గెలవాలి: సింగిల్ విండో చైర్మన్ గుర్రం లక్ష్మీనారాయణ

Select Suryaa Now
స్కూల్ కమిటీ చైర్మన్లుగా అందరూ గెలవాలి: సింగిల్ విండో చైర్మన్ గుర్రం లక్ష్మీనారాయణ

అనంతపురం బ్యూరో 

స్కూల్ కమిటీ చైర్మన్లుగా అందరూ గెలవాలి:

 సింగిల్ విండో చైర్మన్ గుర్రం లక్ష్మీనారాయణ

శింగనమల: మండల వ్యాప్తంగా జరగనున్న స్కూల్ కమిటీ చైర్మన్ల ఎంపికపై సింగిల్ విండో చైర్మన్ గుర్రం లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

శింగనమల మండల కేంద్రంలోని సహకార సొసైటీ భవనంలో జరిగిన ఈ సమావేశంలో స్కూల్ కమిటీ చైర్మన్ల ఎంపికకు సంబంధించిన అంశాలపై చర్చించారు. మండలంలోని అన్ని కమిటీల్లో చైర్మన్ స్థానాలను సాధించేలా సమన్వయంతో పనిచేయాలని గుర్రం లక్ష్మీనారాయణ సూచించారు.

ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.