BREAKING
అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సీఎం, డిప్యూటీ సీఎం ప్రొద్దుటూరు అభివృద్ధే లక్ష్యం..! అధికారులతో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సమీక్ష శ్రీవారి సేవలో సింగపూర్ మంత్రితో కలిసి దర్శించుకున్న మంత్రి నారా లోకేష్. గోమయంతో మహిళలకు ఉపాధి బాట -20 రకాల గోమయ ఉత్పత్తులపై శిక్షణ గుర్తుపడితే సమాచారం ఇవ్వండి.… ఎస్సై తులసి నాగప్రసాద్.. నిరుద్యోగ భృతిపై మాట తప్పారు కొట్లూరు సుదర్శన్ హృదయ ఆరోగ్యంపై విద్యార్థులకు అవగాహన రాజ్యాంగ సంస్థలపై బురదజల్లుతున్న రాహుల్ దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి అధికార పార్టీకి అనుకూలంగా డివిజన్ ల విభజన* కడప అలంఖాన్ పల్లె సర్కిల్ వద్ద లారీ దగ్ధం సీపీఎం రాజకీయ శిక్షణా తరగతులు ప్రారంభం ఘనంగా పోషణ మాసోత్సవాలు -గర్భిణులకు సీమంతాలు, పోషకాహారంపై అవగాహన గుండెను కాపాడుకుంటేనే ఆరోగ్యకరమైన జీవితం ఘనంగా విశ్రాంత ఉద్యోగుల సామూహిక జన్మదిన వేడుకలు. కోదాడ (మేజర్ న్యూస్) ​విశ్రాంత ఉద్యోగులు ఆరోగ్యకరమైన అలవాట్లతో తమ వృద్ధాప్య జీవితాన్ని సంతోషంగా గడపాలని అ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రావేళ్ల సీతారామయ్య అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని సంఘ భవనంలో అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు అధ్యక్షత చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ధర్నా జయప్రదం చేయండి-- చల్ల వీరభద్రుడు

మనోవికాస కథలు పుస్తకావిష్కరణ

Select Suryaa Now
మనోవికాస కథలు పుస్తకావిష్కరణ

ప్రముఖ పుస్తక రచయిత ఆర్సీ కృష్ణస్వామి రాజు రచించిన ‘ధర్మో రక్షతి రక్షితః–100 మనోవికాస కథలు’ పుస్తకావిష్కరణ చేశారు.తిరుపతిలోని ఎస్వీబీసీ కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమానికి అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ మేడసాని మోహన్  ముఖ్య అతిథిగా, శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) చైర్మన్ శ్రీధర్ వర్మ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుస్తక తొలి ప్రతులను టీటీడీ సూపరింటెండెంట్ జి.భూపతిరాజు స్వీకరించారు. పుస్తక సమీక్షకులుగా కాపా మధుసూదన్  వ్యవహరించగా, పుస్తకంలోని విషయాలపై విశేషంగా వివరించారు.అలాగే ఐఐటీ ప్రొఫెసర్, ఫిలాసఫీ ఏ.రఘురామరాజు ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు, టాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టింగ్ అసోసియేషన్ టి.శ్రీనివాసులు రెడ్డి ఈ పుస్తకం ద్వారా ధార్మిక, నైతిక విలువలను, మానవీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించే మనోవికాస కథలను పాఠకులకు అందించేందుకు రచయిత చేసిన ప్రయత్నాన్ని కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు అభినందించారు. 

సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి