BREAKING
రోడ్డు ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి గుండె ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన భూ రీ సర్వే గడువులో పూర్తి చేయాలి శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో ఘనంగా మాలాధారణ, కాత్యాయని వ్రతం అన్నదానం ప్రారంభించిన పువ్వాడి వెంకటేశ్వర్లు ప్రజా ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి బదిరులకు సమాన అవకాశం కల్పించాలి బీసీవై పార్టీ రాష్ట్రస్థాయి విస్తుృత సమావేశం స్థానిక ఎన్నికలపై ప్రత్యేక దృష్టి జిల్లా బీసీవై నేతలతో రాష్ట్ర సమన్వయ కమిటీ చర్చలు గోసుపాటి నారాయణమ్మ నేత్రదానం – ఇద్దరు అంధులకు వెలుగు ప్రసాదించే అవకాశం వై ఎస్ ఆర్ నగర్ వాసులకు రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వాలి:సిపిఎం ఎమ్మెల్యేను కలిసిన టిటిడి వేద పండితులు గ్రామాభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన చర్యలు స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి వైసీపీ జెండా ఎగరేయాలి పల్లె పండుగ కాదు.. కూటమి దండగ: కాకాణి వత్సవాయి జెడ్పీహెచ్‌ఎస్‌లో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు రామాపురం సభకు తరలివెళ్లే కూటమి శ్రేణులకు భోజన ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే ఉగ్ర

కడప అలంఖాన్ పల్లె సర్కిల్ వద్ద లారీ దగ్ధం

Select Suryaa Now
కడప అలంఖాన్ పల్లె సర్కిల్ వద్ద లారీ దగ్ధం

కడపలోని అలంఖాన్ పల్లి సర్కిల్ వద్ద మంగళవారం ఓ లారీ దగ్ధమైంది. ప్రమాదాన్ని గమనించిన లారీ డ్రైవర్, క్లీనర్ అప్రమత్తమై వెంటనే బయటకు రావడంతో ఇద్దరూ సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. లారీ నుంచి మంటలు ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల్లోని వారు కాస్త ఇబ్బంది పడ్డారు.