శ్రీవారి సేవలో సింగపూర్ మంత్రితో కలిసి దర్శించుకున్న మంత్రి నారా లోకేష్.
తిరుమల మేజర్ న్యూస్,
తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి నారా లోకేష్, సింగపూర్ మంత్రి షణ్ముగంతో కలిసి దర్శించుకున్నారు. మంగళవారం వేకువ జామున వైకుంఠ క్కు కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి వెళ్లి శ్రీవారి సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన సేవలో పాల్గొన్నారు. వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా టీటీడీ ఈవో రవిచంద్ర ,అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామి వారి తీర్థప్రసాదాలు చిత్రపటం అందజేశారు. వీరితో పాటు టిటిడి బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి ,ఎస్వీబీసీ చైర్మన్ పాల్గొన్నారు