BREAKING
పేదల వైద్యానికి సీఎం సహాయ నిధి అండ-- హాకీని ప్రోత్సహించాలి గ్రామీణ క్రీడా ప్రతిభను వెలికితీయాలి: ప్రభాకర్‌రెడ్డి ఆసియా క్రీడల్లో భారత్‌కు స్వర్ణ మకుటం గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం మంత్రి సుభాష్ జాతీయ స్థాయి క్రీడాకారుడికి ఆర్థిక సాయం ఆసియా క్రీడల్లో గుల్వీర్ సింగ్ హ్యాట్రిక్ రికార్డు 20 ఏళ్ల సమస్యకు మూడు నెలల్లో పరిష్కారం ఆసియా క్రీడల్లో భారత్‌కు కాంస్య పతకం,మిక్స్‌డ్ రిలేలో సరికొత్త జాతీయ రికార్డు నమోదు విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు - ఏఎంసీ చైర్మన్ ఆరికట్ల 23వ అహుడ అథారిటీ సమావేశం రెవెన్యూ సిబ్బంది పనితీరుపై చర్యలు తీసుకోవాలని ఆర్డిఓ కు ఫిర్యాదు కృష్ణపట్నం లో వైద్య శిబిరం న్యాయ విద్యతో రాజ్యాంగ విలువల పరిరక్షణ లా విద్యార్థులతో ఎంపీ అంబికా పల్లె పండుగకు పామూరు నుంచి భారీగా తరలిన కూటమి శ్రేణులు ఏపీ మోడల్ స్కూల్‌లో ఘనంగా ఎస్ఎంసీ ఎన్నికలు.

గుర్తుపడితే సమాచారం ఇవ్వండి.… ఎస్సై తులసి నాగప్రసాద్..

Select Suryaa Now
గుర్తుపడితే సమాచారం ఇవ్వండి.…   ఎస్సై తులసి నాగప్రసాద్..

 పెండ్లిమర్రి మేజర్ న్యూస్.... మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పొలతలక్షేత్రంలో దేవస్థానం వెనుక సుమారు 55 సంవత్సరాల వయసు గల వ్యక్తి సోమవారం నాడు ఉరి వేసుకొని చనిపోయిన సంఘటన వెలుగులోకి వచ్చిందని కావున పై ఫోటోలోని వ్యక్తిని  గుర్తించినట్లయితే వైయస్సార్ కడప జిల్లా, పెండ్లిమర్రి పోలీస్ స్టేషన్ 9131100527 నంబర్ కు వెంటనే సమాచారం అందించగలరని కోరారు.