BREAKING
వైఎస్సార్సీపీ యువజన విభాగం నేత సద్దలతో కాటసాని ఆత్మీయ కలయిక ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: కలెక్టర్ ఆనంద్ దుల్కర్ సల్మాన్ కీలక హెచ్చరిక.. ఆ ఫేక్ అకౌంట్‌ను నమ్మి మోసపోవద్దంటూ పోస్ట్ స్వర్ణగ్రామం,స్వర్ణవార్డు ఉద్యోగుల ఆచరణ సాధ్యమైన సమస్యల పరిష్కారానికి చర్యలు ఆక్వా రైతులకు విద్యుత్‌ భరోసా దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలి-డిసేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు డిపి మస్తాన్ వలి కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ మరియు రైల్వే కాలనీలలో సరఫరా చేస్తున్న నీటి నాణ్యతపై పటిష్ఠ పర్యవేక్షణ సొంతింటి కలకు మంత్రి నారా లోకేష్‌ చేయూత నంద్యాలలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినీ ప్రస్థానంపై అంబరాన్నంటిన సంబరాలు భర్తతో డేటింగ్ ఎప్పుడొ మొదలైందంటే.. సీక్రెట్స్ బయటపెట్టిన హీరోయిన్ తాప్సీ పన్ను విద్యార్థులు, యువత భాగస్వామ్యంతో ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలి* భగత్ సింగ్ విగ్రహానికి నివాళులు, పాలాభిషేకం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 19 అర్జీలు --- కమిషనర్ ప్రజావాణి దరఖాస్తులపై అలసత్వం వద్దు ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ఉండకూడదు*

పొదిలి ప్రెస్ క్లబ్ కు ఎమ్మెల్యే వరాల జల్లు

Select Suryaa Now
పొదిలి ప్రెస్ క్లబ్ కు  ఎమ్మెల్యే వరాల జల్లు

త్వరలో ప్రెస్ క్లబ్ స్థలం, శాశ్విత భవనం, ప్రతి విలేకరి ఇంటి స్థలం

పొదిలి, మేజర్ న్యూస్ : 

 పొదిలిలో  నూతనంగా ఏర్పాటైన పొదిలి వర్కింగ్ జర్నలిస్ట్ ప్రెస్ క్లబ్ ను  మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సందర్శించారు.కొంతసేపు విలేకర్ల తో ఇష్టాగొష్టి గా మాట్లాడి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ఆయన కొరారు.త్వరలో పొదిలి ప్రెస్ క్లబ్ కు స్దలం,శాశ్విత భవన నిర్మాణానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు.ప్రతి విలేకరి కి ఇంటి స్థలం అందేవిధంగా చేస్తానని తెలిపారుఅనంతరం నూతన కార్యవర్గాన్ని పరిచయం చేసుకొని దిగ్వివిజయంగా ప్రెస్ క్లబ్ ను ముందుకు నడిపించాలని, కార్యవర్గానికి అండగా నిలుస్తానని తెలిపారు.ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు శాలువ కప్పి ఘనంగా సత్కరించారు.