BREAKING
ఖమ్మం లో అఖిల భారత రైతు కూలీ సంఘం 4వ జాతీయ మహాసభలు ప్రారంభం హామీల అమలుపై స్పష్టతనివ్వాలి.. ఢిల్లీలో నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న రఘువీరారెడ్డి రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డియోగ క్షేమాలు అడిగి తెలుసుకున్న--ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి వచ్చే రెండు దశాబ్దాలు దేశ భవిష్యత్తుకు అత్యంత కీలకం: సీఎం చంద్రబాబు బహదూర్ గూడ భూముల అంశంపై ఎమ్మెల్యే ప్రెస్ మీట్ సైబర్ నేరాలు, POCSO, డ్రగ్స్‌ కౌన్సెలింగ్ పై NCC విద్యార్థులకు అవగాహన తిరుపతిలో ఘోర ప్రమాదం ముగ్గురు మృతి ఇద్దరు పరిస్థితి విషమం షేర్ మొహమ్మద్ పేట లో సర్పంచ్ ఎలక్షన్ హీట్ విజయవాడలో పేదలకు పట్టాభిషేకం మోడల్ సొసైటీగా అంబాజీపేట వరికుంటపాడు, రామాపురం చేరుకున్నపవన్ మీ ఇల్లు మీ హక్కుతో పేదలకు భారీ భరోసా గుండె జబ్బులు కేవలం వృద్ధుల్లోనే వస్తాయనే అపోహ వీడాలి: కిమ్స్ హాస్పిటల్స్

సినీ నటుడు రామ్ చరణ్ సినీ ప్రస్థానం 19 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు సందర్భంగా

Select Suryaa Now
సినీ నటుడు రామ్ చరణ్ సినీ ప్రస్థానం 19 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు సందర్భంగా

సినీ నటుడు రామ్ చరణ్ సినీ ప్రస్థానం 19 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు 
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్
మెగా యూత్ ఫోర్స్ ఆళ్లగడ్డ నియోజకవర్గం ఆధ్వర్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  సినీ ప్రస్థానం  19 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఆళ్లగడ్డ నందు  సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో  టపాసులు కాల్చి అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మెగా యూత్ ఫోర్స్ ఆళ్లగడ్డ నియోజకవర్గ కన్వీనర్ పసుల నరేంద్ర, ఉమ్మడి కర్నూలు జిల్లా స్పోక్ పర్సన్ షేక్ మహబూబ్ భాష, దూదేకుల బాబు, బావికడి గుర్రప్ప, బ్రహ్మేంద్ర కుమార్, కేశవ, రామిశెట్టి వెంకట సుబ్బయ్య, నాగేంద్ర, హాసన్, సలీం లు పాల్గొన్నారు