BREAKING
వెంకటగిరి పోలేరమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యేలు ఆరవ శ్రీధర్, కురుగొండ్ల రామకృష్ణ వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లకు ప్రక్రియకు సంసిద్ధం.జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్. పారదర్శకంగా సన్నబియ్యం అందించేందుకే స్మార్ట్ కార్డులు: ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి. దసరాలోపు రామాయంపేట డివిజన్‌ చేయాల్సిందే.. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలి పొట్టిపాటి చంద్రశేఖర్ రెడ్డి నేటి నుంచి సబ్సిడీతో శనగ విత్తనాలు పంపిణీ ఒంగోలులో 150 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం దాష్టికం : మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఫైర్‌ క్రీడా పోటీల విజేతలను సత్కరించిన గీతం లయోలా డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల దినోత్సవం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విలేకరుల సమావేశం ఒంటి కాలిపై గ్రామ సేవకుల నిరసన.. ప్రపంచ ఆహార భద్రత పై అంతర్జాతీయ సదస్సు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రారంభం... కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ కి పార్నపల్లి విద్యార్థిని ఎంపిక

రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

Select Suryaa Now
రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

ఏఈఆర్ఓ జగదీశ్వర్ రెడ్డి

హైదరాబాద్ -మహబూనగర్ -రంగారెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులతో కందుకూరు ఆర్డీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 30, బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు కందుకూరు ఆర్డీవో మరియు హైదరాబాద్–మహబూబ్‌నగర్–రంగారెడ్డి గ్రాడ్యుయేట్ నియోజకవర్గం ఏఈఆర్‌ఓ ల ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. ఎన్నికలకు సంబంధించిన అంశాలపై చర్చించనున్న ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరుకావాలని ఆయన కోరారు.


- తోకల శ్రీనివాస్ :మేజర్ న్యూస్, కందుకూరు.