ఒంటి కాలిపై గ్రామ సేవకుల నిరసన..
పెండ్లిమర్రి మేజర్ న్యూస్... మండలానికి చెందిన గ్రామ సేవకులు 11 రోజులుగా తమ సమస్యలపై నిరసన దీక్షలు చేస్తున్న పట్టింపు ధోరణితో లేకపోవటంతో గ్రామ సేవకులు తమ నిరసనను ఒంటికాలి పై నిలబడి వ్యక్త పరచటం విశేషం... నిరసన దీక్షలో గ్రామ సేవకుల అధ్యక్షులు అబ్రహం, గ్రామ రెవెన్యూ సహాయకులు పాల్గొన్నారు.