BREAKING
పల్లె పండుగతో అభివృద్ధికి కొత్త ఊపిరి కొత్తపట్నం మండలంలో SMC ఎన్నికల కార్యక్రమం… గట్కా క్రీడలో పందలపాక విద్యార్థుల ప్రతిభ: రాష్ట్రస్థాయి పోటీలకు 8 మంది ఎంపిక రోజు నిరసన కార్యక్రమం చేపట్టిన వీఆర్ఏలు గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయండి.. టాలీవుడ్ ప్రముఖ నటుడు టార్జాన్ ఇంట ఘనంగా వేడుక.. ముద్దుల మనవరాలికి స్వాగతం! కత్రినా కైఫ్ ట్రోలింగ్‌పై నాగచైతన్య భార్య శోభిత ధూళిపాళ్ల సంచలన వ్యాఖ్యలు! సిఆర్ఎస్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి…………బ్రాంచ్ చైర్మన్ సదాశివరెడ్డి ఖానాపురం హవేలీ ఎస్ హెచ్ ఓ గా నాగరాజు నియామకం* చిరు వ్యాపారులకు న్యాయం చేయండి సతీమణి స్నేహారెడ్డికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పెషల్ బర్త్‌డే విషెస్! హార్స్లీ హిల్స్‌లో హోరెత్తించిన కరాటే చిన్నారులు! కళాకారులకు బిజెపి నేతల సన్మానం ‘ఏమో ఏమో ఇది’ అంటూ మంత్రముగ్ధులను చేస్తున్న రోషన్ మేక రొమాంటిక్ టైటిల్ సాంగ్! వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రైడ్ హార్ట్ హాస్పిటల్‌లో ప్రత్యేక కార్యక్రమం

నేటి నుంచి సబ్సిడీతో శనగ విత్తనాలు పంపిణీ

Select Suryaa Now
నేటి నుంచి సబ్సిడీతో శనగ విత్తనాలు పంపిణీ

*నేటి నుంచి సబ్సిడీతో శనగ విత్తనాలు పంపిణీ.*
*పులివెందుల వ్యవసాయ డివిజన్ సహాయ సంచాలకులు ప్రభాకర్ రెడ్డి.*

పులివెందుల మేజర్ న్యూస్:

పులివెందుల వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ లోని ఐదు మండలాలు వేంపల్లి, వేముల ,లింగాల మరియు పులివెందుల మండలాలకు సంబంధించి 2026 రబీ సీజన్ కు వేంపల్లి కు 1000 క్వింటాళ్లు వేముల మండలానికి 1900 క్వింటాళ్లు మరియు లింగాల మండలానికి 1250 క్వింటాళ్లు అదేవిధంగా పులివెందుల మండలానికి 600 క్వింటాలు కేటాయించారు మొత్తంగా పులివెందుల వ్యవసాయ శాఖ డివిజన్ కు 4750 క్వింటాళ్లు 35% సబ్సిడీతో శనగ విత్తనాలు కేటాయించడం జరిగింది. ఒక రైతుకు ఒక ఎకరాకు 40 కేజీలు అనగా రెండు బ్యాగులు ఐదు ఎకరాలు దాటిన రైతులకు 10 బ్యాగులు గరిష్టంగా ఇవ్వడం జరుగుతుంది.
ఒక కిలో గరిష్ట ధర 90 రూపాయలు ఉండగా 35% సబ్సిడీ పోను ఒక కిలో 58.50 రూపాయలు రైతు వాటాగా నిర్ణయించడం జరిగింది. కావున శనగ పంట వేసే రైతులు తప్పనిసరిగా సంబంధిత రైతు సేవా కేంద్రాల సిబ్బందిని సందర్శించి మీకు కావాల్సిన శనగ విత్తనాలను సబ్సిడీలో పొందవలసిందిగా పులివెందుల వ్యవసాయ శాఖ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ప్రభాకర్ రెడ్డి రైతులను ఉద్దేశించి తెలియజేశారు.