BREAKING
జిల్లాస్థాయి ఆటల్లో మెరిసిన బాలికలు దూరవిద్య తో ఉన్నత విద్య ఉపాధి అవకాశాలు . ఆంజనేయస్వామి ఆలయానికి భక్తుల వెల్లువ గుణకనపల్లె లో పారిశుద్ధంపై ఎంపీడీవో ప్రత్యేక పర్యవేక్షణ రాయలసీమ అభివృద్ధి లక్ష్యం... -గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌ గా లక్ష కోట్ల పెట్టుబడులతో సమగ్ర అభివృద్ధి ప్రతి ఉద్యోగికి సబ్జెక్టుపై పూర్తి అవగాహన ఉండాలి జూనియర్ బాలికల జిల్లా స్థాయి కబడ్డీ సెలక్షన్స్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులకు ఘన సత్కారం భారీ వర్షాలతో పుచ్చకాయ పంటకు నష్టం 22513 పిజిఆర్ఎస్ అర్జీలకు పరిష్కారం -- జిల్లా కలెక్టర్ కె . వెట్రి సెల్వి వెల్లడి పల్లె పండుగకు ఏర్పాట్లలో బోగోలు మండల నాయకులు - పెద్ద ఎత్తున తరలిన బోగోలు మండల ప్రజలు నాటి విధ్వంసానికి నేటి వికాసానికి తేడా చూడండి మనోవికాస కథలు పుస్తకావిష్కరణ మేము పేదలకు పట్టాభిషేకం చేస్తుంటే వాళ్లు రక్తాభిషేకం అంటున్నారు ప్రధాన ఎన్నికల అధికారిని తొలగించాలి -- సిపిఎం డిమాండ్

కొత్తపట్నం మండలంలో SMC ఎన్నికల కార్యక్రమం…

Select Suryaa Now
కొత్తపట్నం మండలంలో SMC ఎన్నికల కార్యక్రమం…

కొత్తపట్నం మండలంలో SMC ఎన్నికల కార్యక్రమం…
సూర్య,కొత్తపట్నం:                        మండలం, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, గమండ్లపాలెం నందు నిర్వహించిన SMC ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి గౌరవ జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్  అనిల్ కుమార్ దాసరి  హాజరై ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా SMC చైర్మన్‌గా  బి. పోతరాజు , వైస్ చైర్మన్‌గా  జి. త్రివేణి  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో MIS & Planning Coordinator  ఎంజాల రత్నం గారు, కొత్తపట్నం మండల విద్యాశాఖ అధికారి-2  టి. పద్మావతి , ప్రధానోపాధ్యాయురాలు  పి.వి. సుకన్య  పాల్గొన్నారు. అనంతరం ZPHS, Motumala పాఠశాలను సందర్శించి, నూతనంగా ఎన్నికైన SMC చైర్మన్, వైస్ చైర్మన్ మరియు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. తదుపరి KGBV పాఠశాలను సందర్శించి, SMC సభ్యుల ఎంపిక ప్రక్రియను పరిశీలించి, సభ్యులతో మాట్లాడి కార్యక్రమ వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలలో SMC ఎన్నికల ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరిగేలా సంబంధిత అధికారులతో సమీక్షించారు.