రోజు నిరసన కార్యక్రమం చేపట్టిన వీఆర్ఏలు
అంబేద్కర్ గ్రహానికి వినతి పత్రం
బద్వేల్ మేజర్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల జాయింట్ ఆక్షన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సెప్టెంబర్ 16వ తేదీ నుండి నిరవధిక సమ్మె లో భాగంగా 7 వ రోజు మంగళవారం బద్వేలు లోని స్థానిక నెల్లూరు రోడ్డులో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. వారి ముఖ్యమైన
ముఖ్యమైన డిమాండ్లు