BREAKING
రోజు నిరసన కార్యక్రమం చేపట్టిన వీఆర్ఏలు గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయండి.. టాలీవుడ్ ప్రముఖ నటుడు టార్జాన్ ఇంట ఘనంగా వేడుక.. ముద్దుల మనవరాలికి స్వాగతం! కత్రినా కైఫ్ ట్రోలింగ్‌పై నాగచైతన్య భార్య శోభిత ధూళిపాళ్ల సంచలన వ్యాఖ్యలు! సిఆర్ఎస్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి…………బ్రాంచ్ చైర్మన్ సదాశివరెడ్డి ఖానాపురం హవేలీ ఎస్ హెచ్ ఓ గా నాగరాజు నియామకం* చిరు వ్యాపారులకు న్యాయం చేయండి సతీమణి స్నేహారెడ్డికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పెషల్ బర్త్‌డే విషెస్! హార్స్లీ హిల్స్‌లో హోరెత్తించిన కరాటే చిన్నారులు! కళాకారులకు బిజెపి నేతల సన్మానం ‘ఏమో ఏమో ఇది’ అంటూ మంత్రముగ్ధులను చేస్తున్న రోషన్ మేక రొమాంటిక్ టైటిల్ సాంగ్! వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రైడ్ హార్ట్ హాస్పిటల్‌లో ప్రత్యేక కార్యక్రమం మోడల్‌ స్కూల్‌ చైర్మన్‌గా నత్తం మాధవ్‌ పరిగి లో జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన.… స్థానిక పరిశ్రమల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

ఒంగోలులో 150 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన

Select Suryaa Now
ఒంగోలులో  150 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన

ఒంగోలులో  150 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన                                            సూర్య ఒంగోలు:                                              ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రాయపాటి జగదీష్ ఆధ్వర్యంలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ 150 సంవత్సరాలు ఉత్సవంలో భాగంగా 150 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన మినిస్ట్రీడియం నుంచి చర్చి సెంటర్లో మానవహారం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో రాయపాటి జగదీష్ మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం రాకముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందే ప్రకాశం జిల్లా ఏర్పడక ముందే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ 1876 నుండి 20 26 150 సంవత్సరాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ప్రపంచంలోనే ఒంగోలు గిత్త పేరు చరిత్ర నిలిచిపోతుందని ప్రకాశం జిల్లా భారతదేశంలో ఎన్నో ఉద్యమాలకు ఒంగోలు పుట్టినిల్లు అని ఉద్యమాల గడ్డ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ 150 సంవత్సరాలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో భాష్యం స్కూల్ ప్రిన్సిపాల్ వెంకటరమణ మరియు పేస్ ఎన్ఆర్ఐ గౌతమ్ భాష్యం స్కూల్ విద్యార్థులు మరియు విద్యార్థి చేసిన నాయకులు కొమ్ము రాజీవ్ అశోక్ ఈస్టర్ నరేష్ సాగర్ మరియు టంగుటూరి ప్రకాశం పంతులు వేషధారణ మరియు తెలుగు తల్లి వేషధారణతో విద్యార్థులు అలరించారు అనంతరం మానవహారం చేశారు.