BREAKING
దసరాలోపు రామాయంపేట డివిజన్‌ చేయాల్సిందే.. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలి పొట్టిపాటి చంద్రశేఖర్ రెడ్డి నేటి నుంచి సబ్సిడీతో శనగ విత్తనాలు పంపిణీ ఒంగోలులో 150 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం దాష్టికం : మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఫైర్‌ క్రీడా పోటీల విజేతలను సత్కరించిన గీతం లయోలా డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల దినోత్సవం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విలేకరుల సమావేశం ఒంటి కాలిపై గ్రామ సేవకుల నిరసన.. ప్రపంచ ఆహార భద్రత పై అంతర్జాతీయ సదస్సు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రారంభం... కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ కి పార్నపల్లి విద్యార్థిని ఎంపిక మడనూరు గ్రామంలో “పల్లె పండుగ 3.0” పల్లె పండుగకు భారీగా తరలిన ప్రజలు,. జెండా ఊపి బస్సులను ప్రారంభించిన ఎంపి,ఎమ్మెల్యేలు 1 టౌన్‌లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి {CMRF} సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ*

నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డియోగ క్షేమాలు అడిగి తెలుసుకున్న--ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి

Select Suryaa Now
నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డియోగ క్షేమాలు అడిగి తెలుసుకున్న--ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి

నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డియోగ క్షేమాలు అడిగి తెలుసుకున్న--ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి

నెల్లూరు, మేజర్ న్యూస్:
దివంగత మహానేత నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి మనవడు, టీడీపీ నేత నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి అల్లుడు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డిమంగళవారంతిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనీ అక్కడ నుండి నేరుగా కోట పట్టణానికి చేరుకొని ముందుగా శ్రీ శ్రీ శ్రీ కోటమ్మ తల్లి దేవస్థానం కు చేరుకొని శ్రీ కోటమ్మ తల్లినీ దర్శంచుకొని ప్రత్యేకపూజలు నిర్వహించారు.అర్చకులు ఘనంగా పూజలు జరిపి ఎమ్మెల్యేజనంపల్లి అనిరుధ్‌రెడ్డిఆశీర్వాదించారు.తదుపరినల్లపరెడ్డి అభిమానులు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి కి శాలువాలు ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.

అనంతరం నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి స్వగృహం కు చేరుకొని మామ జగన్మోహన్ రెడ్డి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సుమారు 30 నిముషాలు పాటు మామ తో అల్లుడు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డిముట్టటించారు. తరువాత మామ ఇంటిలో భోజనం చేశారు.

ఈ సందర్బంగా జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ.. మా అమ్మమ్మ, తాతయ్య ఊరు కోట అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు మామ జగన్మోహన్ రెడ్డి వద్దే పెరిగాను నాకు మామ జగన్మోహన్ రెడ్డి అంటే చాలా ఇష్టం ఇటీవల  మామకు కొన్ని ఆరోగ్య  సమస్యలు వచ్చిన శ్రీ కోటమ్మ తల్లి దయతో మామ ఆరోగ్యం బాగుంది. మా తాత, మామ వారసత్వంతోనే తాను ఎమ్మెల్యే గా గెలుపొందాను అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ కోట మండల అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి, టీడీపీ నాయుకులు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, మద్దాలి సర్వోత్తమరెడ్డి, షేక్ జ లిల్ అహ్మద్, వాకా విజయ్ భాస్కర్ రెడ్డి, మీజూరు మల్లికార్జున రావు, అల్లం రమణయ్య, రామ్మోహన్, శ్రీరామ్ సుధాకర్, కృష్ణయ్య, రాయపు పోలయ్య, ప్రసాద్, సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు.